పవన్ జన్మదిన సంబరాల్లో అపశృతి

0

Pawan-Kalyan-Photo-Gallery-1-21సినిమా హీరోల పట్ల అభిమానం ఉండటం సర్వసాధారణమే అయినా, దాన్ని తగిన పద్దతుల్లో బయటపెట్టుకోవాలి తప్ప ప్రాణాల మీదకి తెచ్చుకోకూడదు . ఈరోజు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలో పాల్గొన్న ఒక వీరాభిమాని ప్రాణాలు కోల్పోయాడు.
నిండు ప్రాణాలు కోల్పోయేలా చేసింది. హీరో పవన్ కళ్యాణ్ జన్మిదిన వేడుకల్లో మంగళవారం అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా చినగంజాంలో పవన్ బర్త్ డే సందర్భంగా ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ తో గోనినేని రమేష్ అనే అభిమాని మృతి చెందాడు.

ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా పవన్ కళ్యాణ్ నేడు 43వ పుట్టినరోజు సందర్భంగా అతని అభిమానులు ఈ వేడుకలు జరుపుకుంటున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Akhil Akkineni, Vikram K.Kumar, Akkineni Nagarjuna's Film Titled As "Hello"
Akhil Akkineni's latest film presented by Annapurna Studios, Manam Enterprises in Vikram K.Kumar's Direction, Produced by Akkineni Nagarjuna ge...
`అర్జున్ రెడ్డి` పోస్ట‌ర్ పై విరుచుకుప‌డ్డ వీ.హెచ్
విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కిన అర్జున్ రెడ్డి ట్రైల‌ర్స్ ఇప్ప‌టికే యూ ట్యూబ్ లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. డిఫ‌రెంట్ కంటెంట్ తో తెర...
powered by RelatedPosts