న్యూడ్ సీన్‌లో బాలీవుడ్ ఖాన్

0

aamir-khanగత కొద్ది రోజులుగా బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ఒక సినిమా కోసం పూర్తి నగ్నంగా కనిపించనున్నాడు అని వార్తలు వస్తున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. గతంలో అమీర్‌ఖాన్ తో “త్రీ ఇడియట్స్” లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా రూపొందించిన దర్శకుడు రాజ్ కుమార్ హీరాణి డైరెక్షన్ లో ‘పీకే’ సినిమాలో అమీర్ పూర్తి నగ్నంగా నటిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం, ఆ సీన్ ఇటీవలే అమీర్‌పై చిత్రీకరించారని తెలిసింది.

బాలీవుడ్ లో ఆగ్రహీరోలలో ఒకడిగా ఒక వెలుగు వెలుగుతున్న అమీర్ , ఇంతటి సాహసం చేయడం ఆశ్చర్యమే. వృత్తి పట్ల అతడికున్న గౌరవం, రాజ్ కుమార్ హిరానీ మీద ఉన్న నమ్మకం అమీర్ తో అలా నగ్నంగా చేసేలా ప్రోత్సహించి ఉంటాయి అని సినీ విశ్లేషకులు అంటున్నారు. ‘త్రిఇడియట్స్’ తర్వాత వీరిద్దరి కాంభినేషన్ లో వస్తోన్న ఈ సినిమాపై చాలా అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇందులో అమీర్ ఖాన్ గ్రహంతరవాసిగా నటించాడట. ప్రయోగాలకి పెద్ద పీట వేసే అమీర్ లాంటి స్టార్ హీరోలు ఇలాంటి వైవిధ్యమైన పాత్రాలని ఎంచుకోవడం, నేటి కుర్ర హీరోలకి , ఇతర స్టార్ హీరోలకి కూడా కచ్చితంగా ప్రేరణగా నిలుస్తుంది అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

తార‌క్ స‌ర‌స‌న పూజా హెగ్దే
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న సినిమా త్వ‌ర‌లో సెట్స్ కు వెళ్ల‌నున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇందులో హీరోయిన్ ...
రాజ‌మండ్రిలో స‌మంత రైడింగ్
సమంత స్కూటీపై షికార్లు చేసేస్తోంది. ఎంజాయ్‌ చేయడం కోసం కాదు లేండి. ఆమె నటిస్తున్న చిత్రంలోని ఓ సన్నివేశం కోసం. సమంత కథానాయికగా ‘యూ టర్న్‌’ తె...
`సంత‌`తొలి షెడ్యూల్ పూర్తి
సూర్య భరత్ చంద్ర ,శ్రావ్యా రావు జంటగా శ్రీ సుబ్రమణ్య పిక్చర్స్ పతాకంపై శ్రీ జై వర్దన్ బోయెనేపల్లి నిర్మిస్తొన్న చిత్రం "సంత". మట్టి మనుషుల ప్రేమక...
powered by RelatedPosts