నైట్ క్లబ్బులో అడ్డంగా దొరికిన అందాలభామ

0

Rainaఎవ్వరేం అనుకున్నా చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు . చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారు. ఇంతకీ, ఏం చేసేది… ఏం చూసేది అంటారా? ఐతే మీరే చదవండి. క్రికెటర్స్ అంటే మన బ్యూటీలు మనసు పారేసుకోవడమే కాకుండా వారితో పబ్బులకు, క్లబ్బులకు తిరుగుతూ ఉండటం సర్వ సాధారణం. ఇప్పటికే అనుష్కశర్మ, విరాట్ కోహ్లీల మధ్య డేటింగ్ వార్తలు హల్ చల్ చేస్తున్న నేపధ్యంలో తాను కూడ ఏమీ తక్కువ కాను అంటూ తేనె కళ్ళ సుందరి శ్రుతిహాసన్ డేషింగ్ క్రికేటర్ సురేష్ రైనాతో నైట్ పార్టీలలో తిరుగుతోంది అనే వార్తలు కోలీవుడ్ మీడియాలో గుప్పు మంటున్నాయి.

తాజాగా సురేష్ రైనా, శ్రుతి ఇద్దరూ ఈ పుకార్లని ఖండించినా, నిజానికి గత ఐపీఎల్‌ సీజన్‌లోనే ఈ గాసిప్స్‌ గట్టిగా విన్పించాయి. సురేష్‌ రైనాతో అప్పట్లో శృతిహాసన్‌ మైదానంలో ఫొటోలు దిగడమే అందుకు కారణం. ఐపీఎల్‌లో చెన్నయ్‌ టీమ్‌కి బ్రాండ్ అంబాసిడర్ గా మద్దతిచ్చింది శృతిహాసన్‌. దాంతో ఈ గాసిప్స్‌ అప్పట్లో చాలా గట్టిగా విన్పించాయి. అయితే కొన్నాళ్ళు సద్దుమణిగిన ఈ గాసిప్స్‌ మళ్ళీ ఇప్పుడు ఊపు అందుకున్నాయి. దీనికి కారణం ఈ మధ్యనే చెన్నైలో జరిగిన ఓ నైట్‌ పార్టీలో సురేష్‌ రైనా, శృతిహాసన్‌ కలుసుకుని రచ్చ రచ్చ చేసారని వార్తలు వస్తున్నాయి. మైదానంలో మెరుపు ఫీల్డింగ్‌ చేసే రైనా, బ్యాట్స్‌మెన్‌గా బంతుల్ని బౌండరీలకు తరలించడమే కాదు, అమ్మాయిల్ని ఎర వేసి పట్టుకోవడంలో కూడ దిట్ట అని అంటారు.

అంతేలేండి, ఈరోజుల్లో “బ్యాటు” పట్టుకోవడం గురించి హీరోయిన్‌లకి, “బంతులు” ఒడిసి పట్టుకోవడం గురించి సురేష్ రైనా లాంటి మెరుపు ఫీల్డర్లకి మనం చెప్పడానికి ఏముటుంది మన పిచ్చికాకపోతే?

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

వినాయ‌క చ‌వితికి జై కానుక ఇదే
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘జై లవ కుశ’. ఇందులో తారక్‌ ‘జై’, ‘లవ’, ‘కుశ’ అనే మూడు పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ...
ప్రియ‌మ‌ణి ఇంట్లో పెళ్ళి సంద‌డి
హీరోయిన్ ప్రియమణి వివాహం తన ప్రియుడు ముస్తఫారాజ్ తో ఈ నెల 25న వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రియమణి ఇంట్లో పెళ్లి సందడి నెల‌కోంది. మూడు రోజు...
స్పైడ‌ర్‌` ఓన్లీ రెండు భాష‌ల్లోనే?
స్పైడర్ తెలుగు వెర్షన్ విడుదలకు చకచకా సన్నాహాలు జరుగుతున్నాయి. అదే సమయంలో తమిళ వెర్షన్ కూడా విడుదలవుతుంది. అయితే ముందు అనుకున్నట్లు హిందీ వెర...
powered by RelatedPosts