నేను ముద్దు పెట్టలేదు!

0

thumb_Rashi-Khanna5926రాశీఖన్నాతో తాను లిప్‌లాప్‌ పెట్టినట్లు చూపిస్తున్న పోస్టర్లలో ఉన్నట్లు అసలు లిప్‌ లాక్‌ లేదనీ.. అదంతా వుత్తుత్తిదేనని హీరో గోపీచంద్‌ చెబుతున్నాడు. పెళ్లయ్యాక లిప్‌లాక్‌లు బాగా పెడుతున్నారనేందుకు ఆయన మాట్లాడుతూ…. ఓ పాటలో అలా వచ్చింది అంతే. కానీ ఎక్కడా లిప్‌లాక్‌ వుండదు. అలా పెట్టినట్లు భ్రమించడమేనని చెబుతున్నాడు.

కథను రాధాకృష్ణ చెప్పినప్పుడు సీన్‌ పండటం కోసం అలా చేయాల్సి వచ్చింది. దీన్ని మీడియానే ఎక్కువగా హైలైట్‌ చేసిందని అంటున్నారు. ఈ చిత్రం చూశాక.. నా భార్య పెద్దగా స్పందించలేదు. కానీ మీడియానే దాన్ని ఎక్కువ హైలెట్‌ చేస్తుందని నవ్వుతూ వ్యాఖ్యానించాడు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts