నేను పదకొండిచ్చా … మరి మీరు?

0

Aamir-Khan_6ఇదేదో సినిమా టైటిల్ అనుకునేరు. కాదు కాదు…కానే కాదు. విషయం ఏమిటంటే, ఏ ఏడాది నిర్వహించతలపెట్టిన ముంబై ఫిల్మ్ ఫెస్టివల్(ఎంఐఎఫ్ఎఫ్) నిర్వహణాకి నిధుల కొరత ఏర్పడింది అని సమాచారం. ఈ విషయం బాలీవుడ్ టాప్ హీరో అమీర్ ఖాన్ కి తెలిసింది. దాంతో వెంటనే అమీర్ తన వంతు సహాయంగా 11 లక్షలు విరాళం అందించడానికి ముందుకొచ్చాడు.

ఇదే విషయం ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ” ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ కు నిధుల అవసరం ఉంది. నేను 11 లక్షల డొనేషన్ ఇస్తున్నాను. మీరు కూడా సహాయానికి ముందుకు వస్తే గొప్పగా ఉంటుంది ” వెల్లడించాడు. విరాళాలివ్వడానికి చొరవ చూపిన అమీర్ ఖాన్ ను ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టర్ శ్రీనివాసన్ నారాయణ్ అభినందించారు.

అమీర్ సందేశం ఎంతమంది స్టార్లకి చేరుతుందో వేచి చూడాలి మరి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

సెట్స్ కెళ్లిన క‌త్తిలాంటి కాంబినేష‌న్
త‌మిళ హీరో విజ‌య్- ముర‌గ‌దాస్ కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న కొత్త చిత్రం ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి విజయ్ క్లాప్ ఇచ్చారు.  ఇందుల...
Santosham Weekly Magazine 8th December 2017
[caption id="attachment_550514" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 8th December 2017[/caption]...
Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts