నిషా ఎక్కిస్తుంది!

0

poonam-pandeyపూనమ్‌పాండే ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ చిత్రం నషా. హిందీలో విజయవంతమైన ఈ చిత్రాన్ని తేరా నషా పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు నిర్మాత ఇ.వి.ఎన్. చారి. అమిత్ సక్సేనా దర్శకుడు. సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని కొత్త కథ, కథనాలతో తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమాలో పూనమ్‌పాండే పాత్ర చిత్రణ కొత్త పంథాలో సాగుతుంది. గ్లామర్‌తో పాటు ఆమె అభినయంతో ఆకట్టుకుంటుంది. సంగీత్-సిద్ధార్థ్ స్వరాలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మంచి సినిమాగా సెన్సార్ వారి అభినందనలు పొందడం ఆనందంగా వుంది. హిందీలో మాదిరిగానే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారమే నమ్మకముంది అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం : సంగీత్-సిద్ధార్థ్.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts