నిర్మాతగా దర్శకుడు హరి

0

దర్శకుడు నిర్మాతగా మారడం అనవాయితిగా వస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ దర్శకుడు హరి ఆ కోవలోకి చేరాడు. తమిళా సినిమా ద్వార తమిళ సినిపరిశ్రమకు దర్శకుడుగా పరిచయమైన హరి విశాల్ నటించిన పూజై సినిమా వరకు ఇతర నిర్మాతలు నిర్మించినవే. సూర్యతో రూపొందించిన సింగం, సింగం2 భారీ వసూలతో పాటు వ్యాపార రిత్య లాభల పంటపడించింన విషయం తెలిందే.  తాజాగా హరి తెరకెక్కిస్తున్న సింగం3(ఎస్.3) సినిమాను స్టూడియో గ్రిన్ నిర్మిస్తుంది. ఈ నేపథ్యంలో హరి తదుపరి దర్వకత్వం వహించే సనిమాకు తానే నిర్మించనున్నట్లు సమాచారం. విక్రమ్, త్రిష జంటగా హరి రూపొందించన సినిమా స్వామి సూపర్ హిట్ కావడంతో తన బ్యానర్ కి కూడా స్వామి మూవీస్ అనే పేరును ఖరారు చేశారు. తన గురువు దర్శకుడు శరణ్ రూపొందించిన జెమిని సినిమా తమిళం సూపర్ హిట్ కావడంతో అతను జెమిని ప్రొడక్షన్ అనే పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించి సినిమాలు నిర్మిస్తున్నారు. దీంతో హరి కూడా తనకు గుర్తింపు తెచ్చిన స్వామి సినిమా పేరును తన నిర్మాణ సంస్థకు పేరు పేట్టుకున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ద‌మ్ముంటే సొమ్మేరా`
 న‌టీన‌టులు: సంతానం, ఆంచ‌ల్ సింగ్‌, ఆనంద్‌రాజ్‌, క‌రుణాస్ త‌దిత‌రులు నిర్మాత : న‌ట‌రాజ్ బ్యాన‌ర్ : శ్రీ తెన్నాండాళ్‌ ఫిలింస్ సంగీతం :...
'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు` అంద‌రికి నచ్చుతుంది!
ఆయన మొదట కెమెరామెన్ కావాలని కలలు కన్నారు. కుదరలేదు. దాంతో తనే సొంతంగా సినిమా నిర్మించే స్థాయికి ఎదగాలని డిసైడ్ అయి.. కొన్నాళ్ళు కేంద్ర ప్రభుత...
`బెస్ట్ ల‌వ‌ర్స్` ప్రీ రిలీజ్ వేడుక‌...ఈనెల 8న గ్రాండ్ గా సినిమా విడుద‌ల!
శ్రీ క‌ర‌ణ్, అమృత‌, నిషా, దివ్య‌, ప్రీతి నాయ‌కానాయికలుగా శ్రీ కిర‌ణ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నంది వెంక‌ట రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ గొంట...
powered by RelatedPosts