'నాని బుజ్జి బంగారం' గీతాలు

0

Captureచందు, పూర్ణిమ, భానుశ్రీ, సాగర్, కాంచన, రోహిత్, లలిత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘నాని బుజ్జి బంగారం’. ఆదేశ్ రవి దర్శకుడు. కె.చంద్రకుమార్‌రెడ్డి నిర్మాత. ఆదేశ్ రవి సంగీతమందించిన చిత్రంలోని గీతాలు ఇటీవల హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ప్రముఖ దర్శకుడు సురేందర్‌రెడ్డి తొలి సీడీని ఆవిష్కరించారు. దర్శకుడు టి.ప్రభాకర్ అందుకున్నారు. అనంతరం సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ ”ఆదేశ్ రవి సంగీత దర్శకుడిగా ఇప్పటికే ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు దర్శకుడిగానూ మంచి మార్కులు సంపాదిస్తాడు. పాటలు బాగున్నాయి. సినిమా కూడా ఇదే స్థాయిలో ఉంటుందని ఆశిస్తున్నాను” అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ”వినోదాత్మక ప్రేమ కథ ఇది. యువతకు నచ్చే అన్ని అంశాలను జోడించాం. చక్కటి పాటలు కుదిరాయి” అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ”కథను నమ్ముకొని సినిమాను తెరకెక్కించాం. దర్శకుడు సినిమాను ఆసక్తికరరగా మలిచారు. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ”న్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

"సత్య గ్యాంగ్" సాంగ్స్ సూపర్ అంటున్నారు!!
సాత్విక్ ఈశ్వర్ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు-వ్యాప...
స‌రిహ‌ద్దు సైనిక‌ల‌తో సూర్య వాలీబాల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయకుడిగా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో నా పేరు సూర్య చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిస...
అల్లు రామ‌లింగ‌య్య హోమియో కాలేజ్ కు మెగాస్టార్ కోటి రూపాయ‌లు విరాళం
మెగాస్టార్ చిరంజీవి చేసే సేవా కార్య‌క్ర‌మాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స‌హాయ‌మంటూ వెళ్లిన వారికి ఆయ‌న స‌హాయం ఎప్పుడూ అందుతూనే ఉంటుంది. తాజాగా ...
powered by RelatedPosts