నాకు ఓకే..నీకు ఓకేనా…!

0

naku-okశ్రీసుమంత్, వందన, మధుమిత్ర హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం నాకు ఓకే నీకు ఓకే నా. రత్న .డి.గిరి దర్శకుడు. అనూప్ క్రియేషన్స్ పతాకంపై రత్నం హరి కుప్పాల నిర్మిస్తున్న ఈ చిత్ర టైటిల్ లోగోను ఇటీవల హైదరాబాద్‌లో నందమూరి ప్రసాద్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఇటీవలే చిత్రీకరణ ప్రారంభమైంది. తొలి షెడ్యూల్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పూర్తి చేశాం. ఈ నెల 18 నుంచి రెండవ షెడ్యూల్ మొదలవుతుంది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ మా టైటిల్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఓ అబ్బాయి, ఇద్దరమ్మాయిల నేపథ్యంలో సాగే ప్రేమకథాచిత్రమిది. మంచి కథతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది అన్నారు. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, అలీ, రఘుబాబు, సురేఖావాణి, హేమ, పథ్వీ, కొండవలస తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సురేష్ శ్రీవిటీ.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 8th December 2017
[caption id="attachment_550514" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 8th December 2017[/caption]...
Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts