దర్శకుడిని ముద్దుల్లో ముంచెత్తిన హీరోయిన్

0

bala-poojaఅవును…మీరు సరిగ్గానే చదివారు . అలా ఖంగు తినడంలో మీ తప్పేమీ లేదులెండి. ఎందుకంటే, హీరోలని ముద్దు పెట్టుకునే ముద్దుగుమ్మలని చూశాం కానీ, ఇలా పబ్లిక్ లో ఒకదర్శకుడికి ముద్దులు పెట్టిన హీరోయిన్ ని బహుశా మనం మొదటిసారి చూస్తున్నామేమో?

ఎందుకంటే ప్రస్తుతం విలక్షణ దర్శకుడు బాలా, నటి పూజా పరస్పర చుంబన దృశ్యాలు ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వార్తలు కోలీవుడ్‌లో కలకలం పుట్టిస్తున్నాయి. సాధారణంగా నటీనటులు ఒకరినొకరు ముద్దులు పెట్టుకోవడం పరిపాటి. ఇక్కడ దర్శకుడు, నాయకి ఒకరికొకరు ముద్దులు పెట్టుకోవడంతో రకరకాల వదంతులు హల్‌చల్ చేస్తున్నాయి. వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు బాలా. ఈయన దర్శకత్వం వహించిన నాన్ కడవుల్ చిత్రంలో ఆర్య హీరోగాను, పూజా హీరోయిన్‌గాను నటించారు. ఇందులో అంధురాలిగా నటించిన పూజా నటనకు పలువురి ప్రశంసలు లభించాయి.

అయితే తరువాత బాలా తన పరదేశి చిత్రంలో అవకాశం ఇచ్చినా పూజా నటించలేదు. కారణం సింగిల్ చిత్రాలతో బిజీగా వున్నానని చెప్పింది. కొంత కాలంగా అవకాశాలు లేకనో, ఇతర కారణాల వల్లనో నటనకు దూరంగా ఉన్న పూజా ఇప్పుడు మళ్లీ నటించడానికి సిద్ధం అయ్యింది. దీంతో ఇటీవల దర్శకుడు బాలాతో కలసి అవకాశం అడిగిందట. అంతటితో ఆగకుండా అనూహ్యంగా ఆయనపై ముద్దుల వర్షం కురిపించడం ప్రతిగా ముద్దివ్వమనడంతో బాలా కూడా పూజా బుగ్గలపై ముద్దు పెట్టేశారు. ఈ విషయం ఇప్పుడు కోలీవుడ్‌లో రకరకాల వదంతులకు దారి తీస్తోంది.

అవకాశాల కోసం మరీ అలా బరితెగించాలా అని పూజ పై మండిపడే వారూ లేకపోలేదు. అదీ నిజమే కదూ…. ఏమంటారు?

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Akhil Akkineni, Vikram K.Kumar, Akkineni Nagarjuna's Film Titled As "Hello"
Akhil Akkineni's latest film presented by Annapurna Studios, Manam Enterprises in Vikram K.Kumar's Direction, Produced by Akkineni Nagarjuna ge...
`అర్జున్ రెడ్డి` పోస్ట‌ర్ పై విరుచుకుప‌డ్డ వీ.హెచ్
విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కిన అర్జున్ రెడ్డి ట్రైల‌ర్స్ ఇప్ప‌టికే యూ ట్యూబ్ లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. డిఫ‌రెంట్ కంటెంట్ తో తెర...
powered by RelatedPosts