త్వరలో పివిపి నుండి వరుస సినిమాలు

0

pvpప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ అయిన పివిపి బ్యానర్ నుండి త్వరలో వరుసగా సినిమాలు రాబోతున్నాయి అని వినికిడి. తాజా సమాచారం ప్రకారం, కన్నడంలో సూపర్ హిట్ అయిన ‘బెంగుళూరు డేస్’ రీమక్ రైట్స్ కూడా పివిపి వారు తీసుకున్నారు. దాంతో పాటే, మరో చిన్న సినిమాకి పివిపి బ్యానర్ శ్రీకారం చుట్టబోతోంది. ‘కర్మ’, ‘కిస్’, ‘పంజా’, ‘బలుపు’ సినిమాల ద్వారా తెలుగు వారికి పరిచయం ఉన్న అడవి శేష్ హీరోగా పివిపి వారు ఓ సినిమా చేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు.

ఈ సినిమా ద్వారా అడవి శేష్ దగ్గర పనిచేసిన రవికాంత్ ఈ సినిమా ద్వారా డైరెక్టర్ గా పరిచయం కానున్నాడు. కాన్సెప్ట్ బేస్ కథతో తెరకెక్కే ఈ సినిమా అక్టోబర్ లో మొదల్ల్యే అవకాశం ఉందని సమాచారం. అడవి శేష్ ప్రస్తుతం ‘లేడీస్ అండ్ జెంటిల్ మెన్’, ‘రన్ రాజా రన్’ మరియు ‘బాహుబలి’ సినిమాల్లో నటిస్తున్నాడు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
అదరగొడుతున్న మాస్ మహారాజా రవితేజ "నేల టిక్కెట్టు" ట్రైలర్‌:
మాస్ మహారాజా రవితేజ సినిమా అంటేనే ఒక ఫుల్ మీల్స్ భోజనం. ఆయన సినిమాల్లో కామెడి ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, వెటకారపు డైలాగులు ఉంటాయి, మంచి ఎమోషన్...
powered by RelatedPosts