తెలంగాణ మూవీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షునిగా దిల్‌రాజు

0

Dil-rajuతెలంగాణ మూవీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షునిగా ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఎన్నికయ్యారు. ఇందుకు సంబంధించి తెలంగాణ మూవీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఉపాధ్యక్షుడిగా విజయేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సానా యాదిరెడ్డి, జాయింట్‌ సెక్రటరీగా సంగకుమారస్వామి, కోశాధికారిగా బాల గోవిందరాజు, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్స్‌గా అల్లాణి శ్రీధర్‌, సంగిశెట్టి దశరథ, సత్యనారాయణగౌడ్‌ ఎన్నికయ్యారు. గౌరవ సలహాదారుడిగా బి.నరసింగరావు వ్యవహరిస్తారు. ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు ”తెలంగాణలో సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం రెండు వేల ఎకరాల్లో ఫిల్మ్‌సిటీ నిర్మాణానికి ప్రభుత్వం పూనుకొంది. అందుకు కేసీఆర్‌ గారికి కృతజ్ఞతలు. చిత్రసీమ ప్రస్తుతం అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. వాటికి పరిష్కార మార్గాలు అన్వేషిస్తాం. చిన్న నిర్మాతల సమస్యలను సానుకూలంగా పరిష్కరించడానికి కృషి చేస్తాం. త్వరలోనే ముఖ్యమంత్రిని కలసి మా సమస్యల్ని ఆయన ముందుంచుతాం” అని సానాయాదిరెడ్డి తెలిపారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts