‘తెరి’ డబ్బింగ్ ముగించిన విజయ్

0

విజయ్, సమంత, ఎమ్మి జాక్సన్ క్యాంబినేషన్ లో అట్లీ దర్శకత్వంలో నిర్మాత ఎస్.థాను నిర్మిస్తున్న చిత్రం తెరి’.  ఈ సినిమాకు జీవి.ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఏవీఎం థియోటర్ లో డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గత రెండు వారాలుగా విజయ్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పి ముగించాడు. మూడు పాత్రలు పోషిస్తున్న విజయ్ ఈ సినిమా కోసం శ్రమించాడు. తమిళ ఉగాదికి సినిమాను విడుదలకు సన్నహాలు చేస్తున్న నేపథ్యంలో ఫిబ్రవరి 5న ఈ సినిమా టీజర్ ను విడుదల చేయనున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

తుది దశలో ‘తెరి’
అట్లి దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న తాజా సినిమా ‘తెరి’ ఇందులో విజయ్ కు సరసన సమంత, ఎమీ జాక్సన్ నటిస్తున్నారు. జీవి.ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ...
`ద‌మ్ముంటే సొమ్మేరా`
 న‌టీన‌టులు: సంతానం, ఆంచ‌ల్ సింగ్‌, ఆనంద్‌రాజ్‌, క‌రుణాస్ త‌దిత‌రులు నిర్మాత : న‌ట‌రాజ్ బ్యాన‌ర్ : శ్రీ తెన్నాండాళ్‌ ఫిలింస్ సంగీతం :...
'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు` అంద‌రికి నచ్చుతుంది!
ఆయన మొదట కెమెరామెన్ కావాలని కలలు కన్నారు. కుదరలేదు. దాంతో తనే సొంతంగా సినిమా నిర్మించే స్థాయికి ఎదగాలని డిసైడ్ అయి.. కొన్నాళ్ళు కేంద్ర ప్రభుత...
powered by RelatedPosts