తమిళంలో తెలుగు సినిమా

0

Swamy Ra Raసుధీర్ వర్మ దర్శకత్వంతో నిఖిల్ ,స్వాతి జంటగా రూపొందిన సినిమా ‘స్వామిరారా’. తెలుగులో ఘన విజయం సాదించిన ఈ సినిమా ఇటు నిఖిల్, స్వాతిలకు, అటు డైరెక్టర్ సుధీర్ వర్మకి మంచి గుర్తింపును తీసుకువచ్చాయి. ఈ సినిమాని ఇప్పుడు తమిళంతో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తమిళంలో ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరున్న తిరుపతి బ్రదర్స్ సంస్థలో ఈ సినిమా రీమేక్ కానుందట. ఈ సినిమాలో ముందుగా వరుత్తపడదా వాలిబర్ సంఘం హీరో శివ కార్తికేయన్ నటించాల్సి ఉంది. కానీ ఇప్పుడు శ్రీకాంత్ (తెలుగులో శ్రీరామ్) హీరోగా నటిస్తున్నాడట. మరి సక్సెస్ లేని నిఖిల్ కి ఈ సినిమా ఒక మంచి గుర్తింపు నిచ్చింది. మరి శ్రీరామ్ కి కూడా అలాగే జరగుతుందంటారా…

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 8th December 2017
[caption id="attachment_550514" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 8th December 2017[/caption]...
Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts