తనని తానే ముద్దుపెట్టుకున్న హీరోయిన్?

0

Charmiమామూలుగా హీరో హీరోయిన్లు తెరమీదో లేక బయటో ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం మనం చూస్తుంటాం. కానీ, ఒక హాట్ హీరోయిన్ తనని తానే ముద్దుపెట్టుకుని, తనకి తానే ఐలవ్యూ చెప్పుకుంటే ఏమనాలి? వాహ్…చార్మీ అనాలి. అవును , ఈ పనిచేసింది మరెవరో కాదు, టాలీవుడ్ ముద్దుగుమ్మ చార్మీ కౌర్ . ఆ వివరాలేమిటో చూద్దామా?

“జీవితంలో ఒక్కోసారి మనల్ని మనమే ముద్దుపెట్టుకుని, మనకి మనమే ఐలవ్యూ చెప్పుకోవడం చాలా ముఖ్యం” అంటూ చార్మీ, ఇదిగో ఈ ఫోటో పెడుతూ ట్విట్టర్ లో ట్వీట్ చేసింది.

ఎవరి పిచ్చి వారికి ఆనందం … ఏమంటారు?

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 8th December 2017
[caption id="attachment_550514" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 8th December 2017[/caption]...
Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts