డిజిటల్ లో రీ-రిలీస్ అవుతున్న శివాజి సినిమా

0

Sivakamiyin Selvan 2016 Poster

నగిడర్ తిలకం శివాజి, వాణిశ్రీ, లతా, ఎవీఎం రాజన్ నటించిన ‘శివగామియిన్ సెల్వన్’ సినిమా 1974లో విడుదలైంది. శివాజీ హీరోగా పలు చిత్రాలు రూపొందించిన దర్శకుడు సీవీ.రాజేంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వజ్రోత్సవం జరుపుకుంది. ఈ సినిమాకు ఎంఎస్. విశ్వనాథ్ సంగీతం సమకూర్చారు. శివాజి డబుల్ రోల్ చేసిని ఈ సినిమాలోని పాటలన్నిమధురం. మదురైకు చెందిన శివా మూవీస్, శ్రీసూర్య మూవీస్ సంయుక్తంగా శివగామియిన్ సెల్వన్ సినిమాను డిజిటల్ లో సాంఖేతికపరంగా మార్పు చేసి త్వరలో విడుదల చేయనున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ఛ‌ల్ మోహ‌న్ రంగ` పాట‌లొచ్చేసాయ్!
ఉగాది అంటే ఇంట్లో పిండి వంటలు, బంధుమిత్రుల హడావిడి, థియేటర్లలో కొత్త సినిమాలే కాదు, యూట్యూబ్లో ఎన్నో సినిమాల పాటలు, టీజర్లు రిలీజ్ అవుతాయి. ఈ ఉగా...
నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ నిర్మాణంలో `నర్తనశాల` చిత్రం ప్రారంభం
`ఛలో` చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఐరా క్రియేషన్స్ నాగశౌర్య హీరోగా నటించే రెండో చిత్రం @నర్తనశాల ప్రారంభమైంది. ఉగాది పర్వదినాన సినీ అతిరథు...
కలువ తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ 
తెలుగు అంకెలు , తెలుగు మాసాలు తెలుగు భాషపై అవగాహన పెంపొందించే విధంగా కలువ క్యాలెండర్‌ను రూపొందించారు. ఈ కార్యక్రమంన్యూస్ హెరాల్డ్ సంస్థ సౌజన్యం...
powered by RelatedPosts