జిందాల్ లో మహేష్‌బాబు ‘ఆగడు’

0

Aagadu-003ప్రిన్స్ మహేష్‌బాబు ‘ఆగడు’ షూటింగ్ బళ్లారి జిల్లా తోరణగల్లులోని జిందాల్ స్టీల్ ప్లాంటులో ఐదు రోజుల నుంచి జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్‌ను మూడు నెలల క్రితం జిందాల్ స్టీల్ ప్లాంటులో తీసిన సంగతి తెలిసిందే. పాటలు, ఫైటింగ్‌లతోపాటు ఇతరత్రా వినోద సన్నివేశాల చిత్రీకరణ కోసం మహేష్‌బాబు వారం రోజుల నుంచి జిందాల్‌లో షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

ఆదివారం ఉదయం కూడా మహేష్‌బాబు షూటింగ్‌లో పాల్గొన్న అనంతరం వైద్యులు పరీక్షించి జ్వరం వచ్చినట్లు తెలపడంతో షూటింగ్‌కు విరామం తీసుకున్నాడు. విపరీతమైన దుమ్మూ-ధూళితో కూడిన సన్నివేశం షూటింగ్‌లో పాల్గొనడంతో మహేష్‌బాబు కాస్త అనారోగ్యానికి గురైనట్లు ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది. మరో వారం రోజులు జిందాల్‌లోనే బస చేసి షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

మెగాస్టార్ 151 `సైరా న‌ర‌సింహారెడ్డి` లో హేమాహేమీలు
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న 151వ సినిమా `సైరా న‌ర‌సింహా రెడ్డి` చిత్రంలో హేమా హేమీలు భాగ‌మ‌య్యారు. బాలీవుడ్ లెజెండ‌రీ అమితాబ...
మెగాస్టార్ 151వ సినిమా `సైరా న‌ర‌సింహారెడ్డి` మోష‌న్ పోస్ట‌ర్ నా చేతుల మీదుగా లాంచ్ చేయ‌డం అదృష్టంగానూ..గౌర‌వంగాను భావిస్తున్నాను: ద‌ర్శ‌క ధీర‌డు రాజ‌మౌళి
మెగాస్టార్‌ చిరంజీవి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. చిరంజీవి 151వ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. మంగళవారం ఆయన పుట్టినరోజు స...
powered by RelatedPosts