జాబిల్లి కోసం ఆకాశమల్లే

0

imagesశ్రీహరి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జాబిల్లి కోసం ఆకాశమల్లే’. అనూప్‌తేజ్, రితికా ఆచార్య, సిమ్మిదాస్ నాయకానాయికలుగా నటించారు. రాజ్ నరేంద్ర దర్శకత్వం వహించారు. గుగ్గిళ్ళ శివప్రసాద్ నిర్మాత. ఈ నెల రెండో వారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ”స్వచ్ఛమైన ప్రేమకథతో రూపొందిన సినిమా ఇది. ఒక ప్రేమ జంట కోసం ఎవరెవరు ఎలాంటి త్యాగాలు చేశారన్నది తెరపైనే చూడాలి. శ్రీహరి పోషించిన పాత్ర ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ చిత్రాన్ని ఆయనకే అంకితం ఇస్తున్నాం” అన్నారు. ఎల్బీ శ్రీరాం, కృష్ణభగవాన్, ఖయ్యూం, గడ్డం చంటి, జీవా, రమేష్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: కాసర్ల శ్యాం, ఛాయాగ్రహణం: జి.ఎల్.బాబు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts