చెరుపల్లి గ్రామాన్ని సందర్శించిన ఆదిత్య ఓం లైబ్రరి, ఆట వస్తువులతో అభివృద్ధికి శ్రీకారం

0
చెరుపల్లి గ్రామాన్ని సందర్శించిన ఆదిత్య ఓం 
లైబ్రరి, ఆట వస్తువులతో అభివృద్ధికి శ్రీకారం 
ఖమ్మం జిల్లా, భద్రాచలం సమీపంలోని చెరుపల్లి గ్రామాన్ని దత్తత తసుకుంటున్నట్లు ప్రకటించిన హీరో ఆద్యిత ఓం ఇటీవల ఆ గ్రామాన్ని సందర్శించారు. తాను ప్రారంభించిన స్వచ్ఛంద సంస్థ ‘ఎడ్యులైట్‌మెంట్‌’ మరియు భద్రాచలం డివిజన్‌కి చెందిన స్వచ్ఛంద సంస్థ ‘ఆనందం ఫౌండేషన్‌’ కలిసి సంయుక్తంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముందుగా పిఎస్‌ఆర్‌ లైబ్రరి పేరుతో ఓ గ్రంథాలయాన్ని ప్రారంభించారు. అలాగే క్రీడా వస్తువులను స్థానిక స్కూళ్ళలో అందించారు.
ఈ సందర్భంగా హీరో ఆదిత్య ఓం మాట్లాడుతూ ”దర్శకనిర్మాత విజయ్‌వర్మ పాకలపాటి సలహా మేరకు చెరుపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నాను. చుట్ట పక్కల గ్రామాల నుంచి కూడా 10 వేల మందికి పైగా ప్రజలు నన్ను హారతులు, మేళాలతో ఊరేగించిన తీరు నన్ను ఉద్వేగానికి గురి చేసింది. 10 సంవత్సరాల దీర్ఘ ప్రణాళికతో ఈ గ్రామాభివృద్ధికి కృషి చేయాలని నిర్ణయించుకున్నాను” అన్నారు.
హీరో ఆదిత్య ఓం తమ గ్రామాన్ని సందర్శించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని దర్శకనిర్మాత విజయ్‌వర్మ పాకలపాటి అన్నారు.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ద‌మ్ముంటే సొమ్మేరా`
 న‌టీన‌టులు: సంతానం, ఆంచ‌ల్ సింగ్‌, ఆనంద్‌రాజ్‌, క‌రుణాస్ త‌దిత‌రులు నిర్మాత : న‌ట‌రాజ్ బ్యాన‌ర్ : శ్రీ తెన్నాండాళ్‌ ఫిలింస్ సంగీతం :...
'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు` అంద‌రికి నచ్చుతుంది!
ఆయన మొదట కెమెరామెన్ కావాలని కలలు కన్నారు. కుదరలేదు. దాంతో తనే సొంతంగా సినిమా నిర్మించే స్థాయికి ఎదగాలని డిసైడ్ అయి.. కొన్నాళ్ళు కేంద్ర ప్రభుత...
`బెస్ట్ ల‌వ‌ర్స్` ప్రీ రిలీజ్ వేడుక‌...ఈనెల 8న గ్రాండ్ గా సినిమా విడుద‌ల!
శ్రీ క‌ర‌ణ్, అమృత‌, నిషా, దివ్య‌, ప్రీతి నాయ‌కానాయికలుగా శ్రీ కిర‌ణ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నంది వెంక‌ట రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ గొంట...
powered by RelatedPosts