చిరు 150వ సినిమాలో సన్నీ లియోన్?

0

sunny leoneలక్షల్లో ఉన్న చిరంజీవి మాస్ అభిమానులకి ఇదొక శుభవార్తే అనుకోవాలి. ఎందుకంటే, సన్నీ లియోన్ గ్లామర్ – చిరు యాక్టింగ్ గ్రామర్ మిక్స్ అయితే ఆ మజానే వేరు అంటున్నారు మెగా అభిమానులు. కాకపోతే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ, తాజా సమాచారం ప్రకారం సెక్స్‌బాంబ్ సన్నీ లియోన్ చిరంజీవి 150 వ సినిమాలో ఏదో ఒక చిన్న పాత్రనైనా సొంతం చేసుకోవాలని ప్రయత్నాలు సాగిస్తోంది అని సమాచారం.
ఎందుకంటే, చిరంజీవి చాలా ఏళ్ల తరువాత చేయబోతున్న సినిమా…పైగా చిరు కెరీర్‌లో 150 వ మైలురాయి సినిమా కావడంతో , ఆ సినిమా మీద ఏర్పడే క్రేజ్ అంతా ఇంతా కాదు అని ఈ నగ్న సుందరికి తెలుసన్నమాట.

ఇదిలా ఉండగా, చిత్రంగా ఈ వార్తలని ఎవరూ ధృవీకరించలేదు…. అలా అని ఎవరూ కనీసం ఖండించలేదు అంటే, ఈ వార్తలో ఎంతో కొంతో నిజం లేకపోలేదు అని అనేవారూ లేకపోలేదు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
అదరగొడుతున్న మాస్ మహారాజా రవితేజ "నేల టిక్కెట్టు" ట్రైలర్‌:
మాస్ మహారాజా రవితేజ సినిమా అంటేనే ఒక ఫుల్ మీల్స్ భోజనం. ఆయన సినిమాల్లో కామెడి ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, వెటకారపు డైలాగులు ఉంటాయి, మంచి ఎమోషన్...
'ఫ్రీ స్పోర్ట్స్ రిహాబ్ సెంటర్' కి మహేష్ బాబు చేయూత
6 సంవత్సరాలుగా స్లమ్ ప్రాంతాలలో రోజుకి 150 కి పైగా రోగులకు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న ఎన్.జీ.ఓ కి మహేష్ బాబు తన సహాయ సహకారాలు అందిస్తున్నా...
powered by RelatedPosts