'గెలుపు గుర్రం' ఎవరు?

0

sruthi hassan hot in GeluGurramm Movie  (3)అర్జున్ రామ్‌పాల్, శ్రుతిహాసన్ ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం ‘డి డే’. నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించారు. ఆ చిత్రాన్ని ‘గెలుపు గుర్రం’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు సురేష్ దూడల. ఆయన మాట్లాడుతూ ”మాఫియా నేపథ్యంలో సాగే కథ ఇది. శ్రుతిహాసన్ వేశ్యగా నటించింది. ఆమె పాత్ర యువతరాన్ని ఆకట్టుకుంటుంది. ఇందులో గెలుపు గుర్రం ఎవరన్నది తెరపైనే చూడాలి. అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తామ”న్నారు. ఇందులో ఇర్ఫాన్‌ఖాన్, రిషి కపూర్, అనిల్ కపూర్, నాజర్, హ్యూమా ఖురేషి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం: శంకర్-ఎహసాన్-లాయ్.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

స‌న్నీలియోన్ నా..మ‌జాకా!
హీరోయిన్ల‌లో ఎవ‌రికైనా ఇంత ఫాలోయింగ్ ఉంటుందా? ఇసుక వేస్తే రాల‌నంత జ‌నం ఏ హీరోయిన్ కోస‌మైనా వ‌చ్చారా? అంటే ఇక‌పై ఠ‌క్కున గుర్తొచ్చే ఒకే ఒక...
బి..సీల్లో తేడాసింగ్ ర‌చ్చ ర‌చ్చే!
నంద‌మూరి న‌ట‌సింహాన్ని (బాల‌కృష్ణ‌) ఇప్ప‌టివ‌ర‌కూ ఒక యాంగిల్ లోనే చూశాం. ఇప్పుడు రెండ‌వ యాంగిల్ ను డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ `పైస...
వినాయ‌క చ‌వితికి జై కానుక ఇదే
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘జై లవ కుశ’. ఇందులో తారక్‌ ‘జై’, ‘లవ’, ‘కుశ’ అనే మూడు పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ...
powered by RelatedPosts