గీతాఆర్ట్స్ కార్యాలయంలో బోయ‌పాటి శ్రీను బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌

0

Boyapati Birthday Celebrations (3)మెద‌టి చిత్రం నుండి వ‌రుస విజ‌యాలు సాదిస్తూ టాలీవుడ్ లో స‌క్స‌స్‌ఫుల్ ద‌ర్శ‌కుడిగా తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను ఈ రోజు పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్నారు. త‌ను చేసిన ప్ర‌తి చిత్రం వ‌రుస విజ‌యాలు సాదించ‌మే కాకుండా త‌న రేంజి ని పెంచుకుంటూ వ‌చ్చారు. మాస్‌ ఇమేజ్ కి కేరాఫ్ అడ్రాస్ గా ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను తెలుగు అభిమానుల గుండెల్లో మంచి స్టానాన్ని సంపాయించారు. ఈ రోజు (ఏప్రిల్ 25) ఈ సూప‌ర్‌స‌క్స‌స్‌ఫుల్ ద‌ర్శ‌కుడు పుట్టిన‌రోజు సందర్బంగా ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ కార్యాల‌యంలో ఎస్‌ ప్రోడ్యూస‌ర్ శ్రీ అల్లు అర‌వింద్‌, స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ లు క‌లిసి ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను కి అభినంద‌న‌లు తెలిపి త‌న‌ చేత పుట్టినరోజు కేక్ క‌ట్ చేయించారు. స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ అల్లు అర‌వింద్ గారు నిర్మాత‌గా గీతాఆర్ట్స్ లో త్వ‌ర‌లో చిత్రం ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్న ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను ని గీతాఆర్ట్స్ స్టాఫ్ అంద‌రూ అభినంద‌న‌లు తెలిపారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

మ‌హేష్ కు హ్యాపీ బ‌ర్త్ డే
 సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ట్విటర్‌లో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సినీ ప్రముఖులందరూ మహేశ్‌కు పుట్టినరోజు శుభా...
ఎదురేలేని కామెడీ కింగ్‌ పుట్టిన‌రోజు !
1000 సినిమాల హిస్ట‌రీ .. ప్ర‌పంచంలోనే ఏ క‌మెడియ‌న్‌కి లేని అరుదైన రికార్డు ఇది. అందుకే గిన్నిస్ బుక్ వాళ్లు సైతం బ్ర‌హ్మీ రికార్డును గ్ర‌హించ...
క్రిష్ .. ఓ అభిన‌వ శాత‌క‌ర్ణి! (హ్యాపీ బ‌ర్త్‌డే టు క్రిష్‌)
భారీ వార్ ఎపిక్స్ తెర‌కెక్కించాలంటే ద‌మ్ముండాలి. ఆ ద‌మ్ము త‌న‌కి ఉంద‌ని నిరూపించారు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఆ రేంజులో సినిమ...
powered by RelatedPosts