ఖల్నాయక్ కోసం పాడనున్న బిగ్ బి

0

బాలీవుడ్ లో అత్యంత గంభీరమైన గొంతు ఉన్న నటులలొ బిగ్ బి అమితాబ్ ఒకరు అన్న విషయం తెలిసిందే. ఆయన డైలాగులు చెబుతుంటే సినిమా హాల్లలో ఇప్పటికీ ఈలలు మోగుతాయి అంటే అతిశయోక్తి కానే కాదు. ఇదివరకు ‘సిల్‌సిలా’, ‘లావారిస్’ వంటి చిత్రాల్లో తన గానాన్ని వినిపించిన అమితాబ్, ఇటీవల ‘భూత్‌నాథ్ రిటర్న్స్’లో కూడా ఒక పాట పాడిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు తాజాగా, బాలీవుడ్ ఖల్నాయక్ సంజయ్‌దత్ నిర్మిస్తున్న ‘హస్‌ముఖ్ పిఘల్ గయా’ చిత్రం కోసం బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ప్లేబ్యాక్ సింగర్‌గా మారుతున్నాడు.రాజ్‌కపూర్ నటించిన ‘అనాడీ’ చిత్రంలో ముకేశ్ పాడిన ‘కిసీకో ముస్కురాహటోంపే హో నిసార్’ పాటనే అమితాబ్ ఈ సినిమా కోసం తిరిగి పాడనుండటం విశేషం.

కచ్చితంగా ఈ పాట కూడా అభిమానులని ఉర్రూతలూగించడం ఖాయం అనే చెప్పుకోవాలి. ఏమంటారు?

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ప‌వ‌న్ టైటిల్ `రాజా వ‌చ్చినాడు`!
పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈచిత్రానికి ...
మెగాస్టార్ 151వ సినిమా `ఉయ్యాలవాడ` మొద‌లైంది
మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చిత్రం నేడు హైద‌రాబాద్ లో మొదలైంది. కొణిదెల ప్రొడక్షన్స్‌ కార్యాలయంలో పూజా కార్యక...
సాయిధరమ్‌తేజ్‌, ఎ.కరుణాకరన్‌ కాంబినేషన్‌లో కె.ఎస్‌.రామారావు భారీ చిత్రం ప్రారంభం
సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాణ సంస్థ క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత కె...
powered by RelatedPosts