‘క్రేజీ లవ్’ టీజర్ కు ఆశేష స్పందన

0
0b2ac18a-fcc2-4cfd-b838-3e94dcc372a5 copy 4f9824f5-2491-4c95-b3c4-cff5c9d8cff4 copy 30ab3aed-b4e2-40e0-801b-ca94074131e2 copy 478d7322-ffea-4e48-ac65-d6551e56e98d copy c1edd65b-c746-4c51-bf71-939b46937e54 copy f0cdba71-b09c-4851-8ef4-158d96dc5407 copy
‘క్రేజీ లవ్’ టీజర్ కు ఆశేష స్పందన
ఐ-ఫాంటసీ డిజైన్ స్టూడియోస్ బ్యానర్ లో శివ, సదాఫ్ లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ.. నవీన్ జోయల్, నిఖిల్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘క్రేజీ లవ్’. యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్ర టీజర్  ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలయింది. టీజర్ కు ప్రేక్షకుల నుండి ఆశేష స్పందన లభించడం తో నిర్మాతలు, దర్శకుడు సినిమా పై ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..లవ్ లో ఉండటాన్ని క్రేజీగా ఫీలవుతున్న యూత్.. లవ్ కి, లస్ట్ కి మధ్య ఉన్న తేడాని గుర్తించకుండా రెండు ఒకటేలాగా ఫీలవుతున్నారు. వీటి మధ్య వ్యత్యాసాన్ని వినోదాత్మకంగా చూపుతూ ప్యూర్ లవ్ నీ ఫీలయినప్పుడు కలిగే సంతోషాన్ని చూపించేదే మా ‘క్రేజీ లవ్’. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేసిన మా చిత్ర టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.టీజర్ కి వచ్చిన స్పందన మాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పూర్తి   స్థాయి వినోదంతో నిర్మించబడుతున్న ఈ ‘క్రేజీ లవ్’ చిత్రాన్ని జులై 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము..అని తెలిపారు.
శివ, సదాఫ్ మొదలగువారు నటించిన ఈ చిత్రానికి బ్యానర్: ఐ ఫాంటసీ డిజైన్ స్టూడియోస్, సంగీతం: జాస్ కందుల, నిర్మాత: నవీన్ జోయల్, నిఖిల్, రచన-దర్శకత్వం: శ్రీనాథ్ రెడ్డి.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`బెస్ట్ ల‌వ‌ర్స్` ప్రీ రిలీజ్ వేడుక‌...ఈనెల 8న గ్రాండ్ గా సినిమా విడుద‌ల!
శ్రీ క‌ర‌ణ్, అమృత‌, నిషా, దివ్య‌, ప్రీతి నాయ‌కానాయికలుగా శ్రీ కిర‌ణ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నంది వెంక‌ట రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ గొంట...
బగ్గిడి గోపాల్ సినిమా ఆడియో విడుదల
గ్గిడి ఆర్ట్స్ మూవీస్ పతాకంపై దర్శకుడు అర్జున్ కుమార్ రూపొందిస్తున్న చిత్రం బగ్గిడి గోపాల్. మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్ జీవిత కథతో ఈ సినిమా...
యూనివర్సల్ సబ్జెక్ట్ తో జూన్ 2 వస్తొన్న `డాక్టర్ సత్యమూర్తి`- నిర్మాత డి.వెంకటేష్
యశ్వంత్‌ మూవీస్‌ బ్యానర్‌పై తమిళంలో సూపర్ హిట్ అయిన 'ఒరుముకతరై' చిత్రాన్ని తెలుగులో 'డాక్టర్‌ సత్యమూర్తి' గా అనువదించి జూన్ 2 తెలుగులో విడుదల...
powered by RelatedPosts