కిషోర్ తిరుమల ద‌ర్శ‌క‌త్వంలో విక్ట‌రి వెంక‌టేష్

0

కిషోర్ తిరుమల ద‌ర్శ‌క‌త్వంలో విక్ట‌రి వెంక‌టేష్
2016లో మెట్ట‌మెద‌టి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రం నేను శైల‌జ ని అందించిన ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో విక్ట‌రి వెంక‌టేష్ హీరోగా, మ‌ల్టిడైమ‌న్ష‌న్ రామ్ మెహ‌న్ గారు ప్రోడ్యూస‌ర్ గా చిత్రాన్నినిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం విక్ట‌రి వెంక‌టేష్ హీరోగా మారుతి ద‌ర్శ‌క‌త్వం లో చేస్తున్న చిత్రం త‌రువాత ఈ సినిమా సెట్స్ మీద‌కి వెళ్ళ‌నుంది.
ఈ సంద‌ర్బంగా ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల మాట్లాడుతూ” నేను శైల‌జ లాంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రం త‌రువాత విక్ట‌రి వెంక‌టేష్ గారితో నా త‌దుప‌రి చిత్రం వుంటుంది. వెంక‌టేష్ గారికి క‌థ చెప్ప‌టం జ‌రిగింది. వెంక‌టేష్ గారికి క‌థ న‌చ్చ‌టంతో ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వర్క్ లో వున్నాను. నా త‌దుప‌రి చిత్రం వెంక‌టేష్ గారితో చేస్తున్నందుకు ఆనందంగా వుంది. అలాగే ఇంత క్రేజి చిత్రాన్ని మ‌ల్టిడైమ‌న్ష‌న్ రామ్‌మెహ‌న్ గారు నిర్మిస్తున్నారు. నెను చెప్పిన క‌థ అంద‌రికి న‌చ్చ‌టంతో మిగ‌తా కాస్టింగ్ ప‌నుల్లో బిజిగా వున్నాను. ప్ర‌స్తుతం మారుతి ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌టేష్ గారు చేస్తున్న చిత్రం త‌రువాత మా చిత్రం సెట్స్ మీద‌కి వెలుతుంది. వెంక‌టేష్ గారి అభిమానుల‌కి ఏలాంటి అంశాలుంటే ఎంజాయ్ చేస్తారో, అలాగే ఫ్యామిలి ఆడియ‌న్స్ ఆయ‌న నుండి ఏం కోరుకుంటారో అన్ని క‌మ‌ర్షియ‌ల్ అంశాలుంటూనే చ‌క్క‌టి వినోదం వుంటుంది. ఈ చిత్రం లో చాలా ఇంట్ర‌స్టిగ్ సెగ్మెట్స్ వుంటాయి. ఆ వివ‌రాలు అతి త్వ‌ర‌లో మీకు తెలియ‌జేస్తాము..” అన్నారు

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ఛ‌ల్ మోహ‌న్ రంగ` పాట‌లొచ్చేసాయ్!
ఉగాది అంటే ఇంట్లో పిండి వంటలు, బంధుమిత్రుల హడావిడి, థియేటర్లలో కొత్త సినిమాలే కాదు, యూట్యూబ్లో ఎన్నో సినిమాల పాటలు, టీజర్లు రిలీజ్ అవుతాయి. ఈ ఉగా...
నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ నిర్మాణంలో `నర్తనశాల` చిత్రం ప్రారంభం
`ఛలో` చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఐరా క్రియేషన్స్ నాగశౌర్య హీరోగా నటించే రెండో చిత్రం @నర్తనశాల ప్రారంభమైంది. ఉగాది పర్వదినాన సినీ అతిరథు...
కలువ తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ 
తెలుగు అంకెలు , తెలుగు మాసాలు తెలుగు భాషపై అవగాహన పెంపొందించే విధంగా కలువ క్యాలెండర్‌ను రూపొందించారు. ఈ కార్యక్రమంన్యూస్ హెరాల్డ్ సంస్థ సౌజన్యం...
powered by RelatedPosts