కాస్త ప్రేమ చూపించండి

0

tamanna-bhatia-22-vతెరపై అందంగా కనిపిస్తూ ప్రేక్షకుల్ని మెప్పించడమే కాదు సామాజిక సేవా కార్యక్రమాలతోనూ ఆదర్శంగా నిలుస్తున్నారు మన కథానాయికలు. జంతు సంరక్షణ కోసం పాటు పడే సంస్థలకు ప్రచారకర్తలుగా ఉంటూ పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడండి అని ప్రచారం కూడా చేస్తున్నారు. ఇలా చేస్తున్న వారిలో ఇప్పుడు తమన్నా కూడా వచ్చి చేరింది. ‘జంతువులను కాపాడండి’ అంటూ ఓ కుందేలును పట్టుకొని ప్రచార చిత్రాలకు ఫోజులిచ్చింది. ”మనిషి అందంగా కపినించడానికి ఉపయోగించే కాస్మొటిక్స్ ప్రయోగాలను జంతువులపై చేస్తున్నారు. ఈ ప్రయోగ సమయంలో ఆ మూగజీవాలు ఎంతో వేదనను అనుభవిస్తాయి. అందరూ ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని జంతువులపై కాస్త ప్రేమను చూపిస్తారని ఆశిస్తున్నాను” అని కోరుతోంది తమన్నా.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

వినాయ‌క చ‌వితికి జై కానుక ఇదే
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘జై లవ కుశ’. ఇందులో తారక్‌ ‘జై’, ‘లవ’, ‘కుశ’ అనే మూడు పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ...
ప్రియ‌మ‌ణి ఇంట్లో పెళ్ళి సంద‌డి
హీరోయిన్ ప్రియమణి వివాహం తన ప్రియుడు ముస్తఫారాజ్ తో ఈ నెల 25న వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రియమణి ఇంట్లో పెళ్లి సందడి నెల‌కోంది. మూడు రోజు...
స్పైడ‌ర్‌` ఓన్లీ రెండు భాష‌ల్లోనే?
స్పైడర్ తెలుగు వెర్షన్ విడుదలకు చకచకా సన్నాహాలు జరుగుతున్నాయి. అదే సమయంలో తమిళ వెర్షన్ కూడా విడుదలవుతుంది. అయితే ముందు అనుకున్నట్లు హిందీ వెర...
powered by RelatedPosts