కన్నడ సూపర్ హిట్ చిత్రం “లాస్ట్ బస్” తెలుగు రైట్స్ కైవసం చేసుకున్న శ్రీ మంజునాథ మూవీ మేకర్స్

0
ఇటివలే కన్నడ లో మంచి విజయం సాధించిన హారర్ థ్రిల్లర్ ‘లాస్ట్ బస్’. ఈ చిత్రానికి ఎంత ఆదరణ లభించిందంటే, ఇప్పుడు ఫ్రెంచ్ భాష లో దుబ్బింగ్ కి సైతం సిద్ధం అవుతోంది. ఈ చిత్రం తెలుగు హక్కులను శ్రీ మంజునాథ మూవీ మేకర్స్ సంస్థ మంచి ఫాన్సీ ఆఫర్ ను ఇచ్చి కైవసం చేసుకుంది.
ఈ చిత్రం లో ని ‘డూరీ డూరీ ‘ పాట ను BBC ఆసియ రేడియో నెట్వర్క్ లో సైతం ఫీచర్ చేయటం జరిగింది. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతునాయి. అవినాష్ నరసింహ రాజు, మేఘశ్రీ భాగవతార్, ప్రకాష్ బేలవాడి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎస్. డి. అరవింద్ దర్శకత్వం వహించారు.
ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం కుడా ఆయనే అందించారు. రిలీజ్ డేట్ మరియు ఇతర వివరాలను త్వరలోనే తెలుపుతామని శ్రీ మంజునాథ మూవీ మేకర్స్ సంస్థ తెలిపింది. ఈ చిత్రం తెలుగు లో మంచి విజయం సాధిస్తుంది అని, కన్నడ అందుకున్న ప్రశంశలు తెలుగు రాష్ట్రాలలో కూడా అందుకుంటుంది అని ఆ సంస్థ తెలిపింది.
అవినాష్ నరసింహ రాజు,  సామర్థ్ నరసింహరాజు, మేఘశ్రీ భాగవతార్, ప్రకాష్ బేలవాడి, మానసా జోషి , దీపా గౌడా, రాజేష్ పి, రాకా శంకర్,  స్నేహ నాగరాజ్ ఈ చిత్రం లో ని ప్రధాన నటులు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి – అనంత్  . ఎడిటింగ్ – శ్రీ క్రేజీ   సంగీతం : ఎస్. డి. అరవింద్ .  నిర్మాతలు – శ్రీ మంజునాథ మూవీ మేకర్స్  రచన  – దర్శకత్వం – ఎస్. డి. అరవింద్
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ద‌మ్ముంటే సొమ్మేరా`
 న‌టీన‌టులు: సంతానం, ఆంచ‌ల్ సింగ్‌, ఆనంద్‌రాజ్‌, క‌రుణాస్ త‌దిత‌రులు నిర్మాత : న‌ట‌రాజ్ బ్యాన‌ర్ : శ్రీ తెన్నాండాళ్‌ ఫిలింస్ సంగీతం :...
'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు` అంద‌రికి నచ్చుతుంది!
ఆయన మొదట కెమెరామెన్ కావాలని కలలు కన్నారు. కుదరలేదు. దాంతో తనే సొంతంగా సినిమా నిర్మించే స్థాయికి ఎదగాలని డిసైడ్ అయి.. కొన్నాళ్ళు కేంద్ర ప్రభుత...
`బెస్ట్ ల‌వ‌ర్స్` ప్రీ రిలీజ్ వేడుక‌...ఈనెల 8న గ్రాండ్ గా సినిమా విడుద‌ల!
శ్రీ క‌ర‌ణ్, అమృత‌, నిషా, దివ్య‌, ప్రీతి నాయ‌కానాయికలుగా శ్రీ కిర‌ణ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నంది వెంక‌ట రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ గొంట...
powered by RelatedPosts