ఏప్రిల్ 23న రుద్రమదేవి

0

Accident-in-Rudramadevi-setsఅనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వం లో రూపొందుతున్న భారి చిత్రం రుద్రమదేవి. కాకతీయ వీరనారి రుద్రమ దేవి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని పాటలు అటు వైజాగ్ లోను , ఇటు వరంగల్ లోను విడుదల చేసారు. ఇప్పటికే పాటలకు మంచి స్పందన లభించింది. అల్లు అర్జున్ , రానా ముక్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. అయితే ఈ చిత్రాన్ని ఏప్రిల్ 23న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నైజాం హక్కులను దిల్ రాజు తీసుకున్నాడు. అయితే బిజినెస్ పరంగా కుడా క్రేజీ గా జరిగిన ఈ సినిమా పై ఇప్పటికే భారి అంచనాలు ఉన్నాయి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts