ఏంగ వీట్టు పిలై రిమేక్ లో విజయ్

0

అళగియ తమిళ్ మగన్ దర్శకుడు భరదన్ తాజాగా విజయ్, కీర్తి సురేష్ జంటగా విజయ్ 60వ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను విజయ్ ప్రొడక్షన్ నిర్మిస్తుంది. విజయ్ ఈ సినిమాలో డబుల్ రోల్ చేస్తున్నారు. గతంలో ఎంజీఆర్ హీరోగా ఏంగ వీట్టు పిలై సినిమాను నిర్మించిన విజయ్ ప్రొడక్షన్ ఈ సినిమాను విజయ్ హీరోగా రిమేక్ చేయనున్నట్లు సమాచారం. అళగియ తమిళ్ మగన్ సినిమాలో విజయ్ హీరోగా విల్లన్ గా రెండు పాత్రలు చేశారు. ఈ సినిమాలోనూ వీరుడుగా, అసమర్థుడుగా రెండు పాత్రలు విజయ్ చేయనున్నారు.

vijay _ maastars

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

విజయ్, అజీత్ అయితే ఒకే
విజయ్, అజీత్ అయితే ఒకేతమిళంలో తడయార్ తాక, పుత్తంగం, ఎన్నమో ఎదో వంటి సినిమాలో తమిళంలో నంటిచారు రకుల్ ప్రితి సింగ్. ఇందులో రెండు సినిమాలో పరాజయ...
`ఛ‌ల్ మోహ‌న్ రంగ` పాట‌లొచ్చేసాయ్!
ఉగాది అంటే ఇంట్లో పిండి వంటలు, బంధుమిత్రుల హడావిడి, థియేటర్లలో కొత్త సినిమాలే కాదు, యూట్యూబ్లో ఎన్నో సినిమాల పాటలు, టీజర్లు రిలీజ్ అవుతాయి. ఈ ఉగా...
నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ నిర్మాణంలో `నర్తనశాల` చిత్రం ప్రారంభం
`ఛలో` చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఐరా క్రియేషన్స్ నాగశౌర్య హీరోగా నటించే రెండో చిత్రం @నర్తనశాల ప్రారంభమైంది. ఉగాది పర్వదినాన సినీ అతిరథు...
powered by RelatedPosts