ఎవరూ నాలా ముద్దులు పెట్టడంలేదు

0

M_Id_361571_Emraan_Hashmiఈ మాట అనగలిగే ఏకైక అర్హత ఉన్న నటుడు ఎవరయ్యా దేశంలో అంటే, కళ్ళుమూసుకుని మరీ ఇమ్రాన్ హాష్మీ పేరు చెబుతారు ఎవరైనా…..ఏమంటారు? అవును మరి, ముద్దులు అంటూ పెడితే ఇతనే పెట్టాలి, ఇతనితోనే పెట్టించుకోవాలి అనిన్ దాదాపు బాలీవుడ్ బ్యూటీస్ అందరూ కోరుకునేలా ముద్దులతో మాయా చేసిన ఇమ్రాన్ హాష్మీ, ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో వస్తున్న ముద్దు సీన్‌ల గురించి తన అభిప్రాయాలనిన్ మీడియాతో ఇలా పంచుకున్నాడు. అవేమిటో అతని మాటల్లోనే చదవండి.

ముద్దు సీన్లలో నాతో యువ హీరోలు పోటీ పడలేకపోతున్నారు. ఎందుకంటే, వాళ్ళు కేవలం పెదాలు పెదాలు పెనవేస్తున్నారు తప్పిస్తే, అందులో ఎలాంటి ఫీల్ ఉండటంలేదు. ముద్దు సీన్‌లలో నాకున్న 1000 గంటల అనుభవం ముందు కుర్ర హీరోలు తేలిపోతున్నారు “అని గర్వంగా చెప్పుకుంటున్నాడు ఇమ్రాన్ హాష్మీ.

తప్పులేదులెండి…..ఉన్నమాటే చెప్పుకుంటున్నాడుగా…!!

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts