ఎయిర్‌పోర్టులో ఏడ్చిన సమంత?

0

Samantha_imagesఅమ్మడు ఎక్కడా తప్పిపోలేదు… నిన్నటికి నిన్న స్విట్జర్లాండ్ నుండి వస్తూ దారిలో ఒక ఎయిర్‌పోర్టులో తన లగేజి పోగొట్టుకున్నప్పుడు కూడా సమంత ఏడవలేదు. మరి ఇప్పుడు ఏడ్చేంత కష్టం ఏమొచ్చింది సమంత కి అనుకుంటున్నారా? ఇదిగో మీరే చదవండి.

” మేరీకామ్ ట్రైలర్ చూశాను ఇప్పుడే… తెలియకుండానే కన్నీళ్ళు పొంగాయి …నేను ఎయిర్‌పోర్టులో ఉన్న సంగతి కూడా మరచిపోయా. ఎందుకో తెలియదు, ఎలా చెప్పాలో తెలియదు కానీ… ఇదో మధురభావన” అని సమంత ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇప్పటికే దేశ్య వ్యాప్తంగా ఎందరో తమ అనుభూతులని అంచుకుంటున్నారు…. మేరీకామ్ ట్రైలర్ చూశాక… ప్రియాంకా చోప్రా మీద ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇంకా ఎవరెవరు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

వినాయ‌క చ‌వితికి జై కానుక ఇదే
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘జై లవ కుశ’. ఇందులో తారక్‌ ‘జై’, ‘లవ’, ‘కుశ’ అనే మూడు పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ...
ప్రియ‌మ‌ణి ఇంట్లో పెళ్ళి సంద‌డి
హీరోయిన్ ప్రియమణి వివాహం తన ప్రియుడు ముస్తఫారాజ్ తో ఈ నెల 25న వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రియమణి ఇంట్లో పెళ్లి సందడి నెల‌కోంది. మూడు రోజు...
స్పైడ‌ర్‌` ఓన్లీ రెండు భాష‌ల్లోనే?
స్పైడర్ తెలుగు వెర్షన్ విడుదలకు చకచకా సన్నాహాలు జరుగుతున్నాయి. అదే సమయంలో తమిళ వెర్షన్ కూడా విడుదలవుతుంది. అయితే ముందు అనుకున్నట్లు హిందీ వెర...
powered by RelatedPosts