ఉత్తమనటుడిగా మహేష్‌బాబు

0

61st Idea Filmfare Awards 2013 Photos (30)61వ ఫిల్మ్‌ఫేర్ దక్షిణాది చిత్రాల అవార్డుల ప్రదానోత్సవం తారల తళుకుబెళుకుల నడుమ శనివారం రాత్రి చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు దక్షిణాది చెందిన అగ్రనటీనటులు తరలివచ్చారు. తెలుగు చిత్రాల విభాగంలో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రానికిగాను ఉత్తమనటుడిగా మహేష్‌బాబు, గుండెజారి గల్లంతయ్యిందే చిత్రానికిగానూ నిత్యామీనన్ ఉత్తమనటిగా అవార్డుల్ని స్వీకరించారు. ఉత్తమ చిత్రంగా అత్తారింటికి దారేది అవార్డును గెలుచుకుంది. ఈ చిత్రానికిగానూ తివ్రిక్రమ్ శ్రీనివాస్ ఉత్తమ దర్శకుడిగా అవార్డును గెలుచుకున్నారు. మహేష్‌బాబు ఫిల్మ్‌ఫేర్ అవార్డును పొందటం ఇది నాలుగోసారి కావడం విశేషం. గతంలో ఒక్కడు పోకిరి దూకుడు చిత్రాలకు ఆయన ఉత్తమనటుడిగా అవార్డును స్వీకరించారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

సెట్స్ కెళ్లిన క‌త్తిలాంటి కాంబినేష‌న్
త‌మిళ హీరో విజ‌య్- ముర‌గ‌దాస్ కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న కొత్త చిత్రం ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి విజయ్ క్లాప్ ఇచ్చారు.  ఇందుల...
Santosham Weekly Magazine 8th December 2017
[caption id="attachment_550514" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 8th December 2017[/caption]...
Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts