ఈ సారి కూడా మహేషే..

0

Aagadu-003ఇటీవల ఇండియా వైడ్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ 2013 అవార్డు రేసులో నెంబర్ వన్ గా నిలిచిన సూపర్ స్టార్ మహేష్ తాజాగా టాలీవుడ్లో మోస్ డిజైరబుల్ మ్యాన్ 2013 రేసులో కూడా నెంబర్ వన్ గా నిలిచాడు. అనేక మంది టాలీవుడ్ స్టార్ ఉన్న లిస్టులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సెకండ్ ప్లేస్ లో నిలిచాడు.

నితిన్ మూడవ స్థానంతో సరిపెట్టుకున్నాడు. రానాకి నాలుగు, అల్లుఅర్జున్ కి ఐదవస్థానం దక్కింది. నాగచైతన్య ఆరు, రామ్ చరణ్ ఏడు, సిద్ధార్థ్ ఏనిమిది, అక్కినేని నాగార్జున తొమ్మిది, రామ్ పదవ స్థానాలను దక్కించుకున్నారు. అయితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పదకొండు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పన్నెండవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ప్రభుదేవా `లక్ష్మి` టీజర్ విడుదల
ప్రభుదేవా, ఐశ్వర్య రాజేష్‌ తారాగణంగా ప్రమోద్‌ ఫిలింస్‌, ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై విజయ్‌ దర్శకత్వంలో ప్రతీక్‌ చక్రవర్తి, శృతి నల్లప్ప,...
ఐతే 2.0
వరల్డ్ సీన్మాలు; ఇండియాల మరాఠీ, మలయాళం, తమిళ్ ఓళ్ళు కతర్నాక్ గ డిఫరంట్, క్రియేటివ్ సీన్మాలు దీత్తాంటే, బాంబే లాంటి మెట్రో సిటీలల్ల, తెలుగు సీన్మా...
నెల్లూరి పెద్దారెడ్డి
ముందుమాట‌: సతీష్ రెడ్డి , మౌర్యానీ , ముంతాజ్ హీరో హీరోయిన్ లుగా విజే రెడ్డి దర్శకత్వంలో రఘునాథ రెడ్డి నిర్మించిన చిత్రం ” నెల్లూరి పెద్దారెడ్డి ”...
powered by RelatedPosts