ఈ నెలలోనే విడుదల కానున్న 24 మూవీ టీజర్

0

విభిన్నకథాపాత్రల్లో నటిస్తూ కోటానుకోట్లు అభిమానులను సంపాధించికున్న హీరో సూర్య తాజాగా నటిస్తున 24 సినిమా టీజర్ ఈ నెల ఆఖరున విడుదల చేయనున్నారు. 2డీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో దర్శకుడు విక్రమ్ కుమార్ రూపొందిస్తున్న ఈ సినిమాను సూర్య నిర్మింస్తున్నారు. ఈ సినిమాలో  సూర్య మూడు పాత్రల్లో అభిమానులను అలరించనున్నారు.  చిత్రీకరణ ముగించిన ఈ సినిమా పోస్టు ప్రోడక్షన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ అందన్ని ఆకర్షించడంతో సినిమా ఆసక్తి రేటింపు పేచింది. దీంతో చిత్ర యూనిట్ ఈ నెల చివరి వారంలో టీజర్ విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ఎస్‌-3 కొత్త ట్రైల‌ర్ ప్రామిస్సింగ్‌ - నిర్మాత సురేష్ కొండేటి
సూర్య సింగంలా దూసుచ్చేస్తున్నాడు. ఫిబ్ర‌వ‌రి 9న‌ య‌ముడు-3 (ఎస్‌-3) రిలీజ్ తేదీ క‌న్ఫ‌మ్ అయ్యింది. సూర్య క‌థానాయ‌కుడిగా హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో తె...
Allu Arjun to do one more Bilingual film
During the time of '24' promotion, Director Vikram Kumar said that He will be directing Allu Arjun and Mahesh Babu in two different films. No...
`5.35` అంటే ఏమిటి?
`క‌బాలి`తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌రిచ‌య‌మ‌య్యాడు ద‌ర్శ‌కుడు పా రంజిత్‌. డాన్ పాత్ర‌లో ర‌జ‌నీకాంత్‌ను చూపించిన తీరు అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ర...
powered by RelatedPosts