ఇక్కడ తుస్సు …అక్కడ ప్లస్సు

0

kamalkamalrajఎవరి గురించి అనుకుంటున్నారా? “ఆవకాయ్ బిర్యాని” సినిమాలో ఆటోవాలా గుర్తున్నాడా? హా …అతనే కమల్ కామరాజు . ఆ తరువాత శేఖర్ కమ్ముల “గోదావరి” లోనూ, “కలవరమాయే మదిలో” సినిమాలోనూ హీరోగా చేసినా పెద్దగ కలిసి రాలేదు. ఆ తరువాత అడపాదడపా సినిమాలు చేస్తున్నా, పెద్దగ గుర్తింపుకి నోచుకోని కమల్మొ కి, మొత్తం మీద బాలీవుడ్ లో ఒక సినిమాలో నటించేందుకు అవకాశం దొరికింది.

జగదీశ్ అనే మరాటీ దర్శకుడు హిందీలో రూపొందిస్తున్న ఒక సినిమాలో కమల్ కి ముఖ్యమైన పాత్రని ఇచ్చాడట. ఆ సినిమా గురించి కమల్ మాట్లాడుతూ ” జగదీశ్ కి మరాటీలో మంచి పేరుంది. పొడుగ్గా అందంగా ఉన్న హీరో కోసం వాళ్ళు చూస్తున్నప్పుడు,నేను నచ్చానట . కథ చెప్పగానే, కళ్ళు మూసుకుని ఒప్పుకున్నా. ఆ పాత్ర అలాంటిది మరి. ఇందులో నేనో మిలటరీ వాడిగా చేస్తున్నా. కచ్చితంగా నా కెరీర్ లో ఈ సినిమా మరచిపోలేని సినిమా అవుతుంది అని నా గట్టి నమ్మకం” అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

కమల్ నమ్మకం ఎంతవరకు నిజమవుతుందో వేచి చూద్దాం మరి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts