ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేస్తున్న మహేష్ డ్రాయింగ్

0

Maheshఅభిమానం అంటే ఎలా ఉండాలి… ఎంత ఉండాలి అని నేడు చూడాలి అనుకుంటే, సూపాస్తర్ మహేష్ బాబు అభిమానులని చూపిస్తే ఇట్టే తెలిసిపోతుంది. చూడాలి సారి అనుకుంటే సూపర్‌స్టార్ర్ మహేష్ బాబుని అడిగి౮తే తెలుస్తుంది. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు క్రేజ్ ఏ రేంజ్ లో ఉందొ తెలియచేసే ఒక వెరైటీ లైన్ స్కెచ్ ఫోటో వెబ్ మీడియాలో మహేష్ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. పేరు తెలియని మహేష్ వీరాభిమాని మహేష్ ముఖాన్ని లైన్ స్కెచ్ గా వేసి మహేష్ ముఖంలోని ప్రతి అవయవం పైన మహేష్ ఇప్పటి వరకు నటించిన సినిమాల పేర్లు కనిపించేలా ప్రయత్నం చేసాడు.

మహేష్ నటించిన ‘ఆగడు’, ‘దూకుడు’ సినిమాల పేర్లు స్పష్టంగా కనిపిస్తున్నా కొద్దిగా దృష్టి పెట్టి చూస్తే మహేష్ మొదటి సినిమా ‘రాజకుమారుడు’ దగ్గర నుంచి ప్రతి ఒక్క సినిమా పేరు మహేష్ లైన్ స్కెచ్ లో కనిపిస్తాయి. ఇది ఇలా ఉండగా నిన్న విజయవాడలో మహేష్ ‘ఆగడు’ భారీ కటౌట్ తొలగింపు విషయంలో జరిగిన వివాదంలో ఒక యువకుడు కృష్ణా నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషయమే సంచలనం అనుకుంటే అంతకన్నా మరొక అడుగు ముందుకు వేసి ఈ విషయంలో విజయవాడలోని ఒక వృద్దురాలు తాను మహేష్ అభిమానిని అంటూ ఈ కటౌట్ తొలిగింపు విషయంలో రోడ్డుకెక్కడం మరింత సంచలనంగా మారింది.

జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటే ‘ఆగడు’ రిజల్ట్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్ విషయంలో మాత్రం ఈ సినిమా మరో సంచలనం సృస్టించడం ఖాయం అని అంటున్నారు. ఇప్పటి వరకు యూత్ లోనే మహేష్ క్రేజ్ అనుకుంటే 70 సంవత్సరాల వృద్దురాలు కూడ ప్రిన్స్ మహేష్ అభిమానిగా మారడం సంచలనమే.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

స‌రిహ‌ద్దు సైనిక‌ల‌తో సూర్య వాలీబాల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయకుడిగా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో నా పేరు సూర్య చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిస...
అల్లు రామ‌లింగ‌య్య హోమియో కాలేజ్ కు మెగాస్టార్ కోటి రూపాయ‌లు విరాళం
మెగాస్టార్ చిరంజీవి చేసే సేవా కార్య‌క్ర‌మాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స‌హాయ‌మంటూ వెళ్లిన వారికి ఆయ‌న స‌హాయం ఎప్పుడూ అందుతూనే ఉంటుంది. తాజాగా ...
`అ` తెచ్చిన అద్భుత అవ‌కాశం
`అ` హిట్ తో రెజీనా కు మంచి గుర్తింపు ద‌క్కింది. అందులో అమ్మ‌డి మేకోవ‌ర్ అంద‌ర్నీ విస్మ‌యానికి గురిచేసింది. స‌క్సెస్ అందుకుంది. అందుకే అ మ‌రో అద్భ...
powered by RelatedPosts