ఇంటర్నేషనల్ సినిమా తీయడమే లక్ష్యం

0

M_Id_406653_Shah_Rukh_Khanఈ మాట అన్నది ఏ మణిరత్నమో ,శంకరో…లేక రాజమౌలినో కాదు…. కింగ్ ఖాన్ గా పిలవబడే బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ అన్నాడు. తాను పోయేలోపు ఒక్కటైనా అలాంటి సినిమా తీస్తాను అని ఉద్వేగంగా మీడియాతో తన ఆలోచనలను పంచుకున్నాడు.

తన ముగ్గురు పిల్లలు సుఖసంతోషాలతో్ ఉండాలని, తండ్రిగా అది తన బాధ్యతని షారుక్ అన్నారు. షారుక్ బ్లాక్ బస్టర్ మూవీ చెన్నయ్ ఎక్స్ప్రెస్ విడుదలై నిన్నటికి ఏడాది పూర్తయింది. అలాగే అతను నటించిన మరో సినిమా పరదేశ్ విడుదలై నిన్నటికి సరిగ్గా 17 ఏళ్లయింది. తాను నటించే ప్రతి సినిమాను తొలి, చివరి చిత్రంగా భావిస్తానని షారుక్ అన్నారు. డాన్స్ ప్రధానాంశంగా షారుక్ ‘హ్యాపీ న్యూ ఇయర్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు అయిన ఫరా ఖాన్ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. ఇది తన డ్రీం ప్రాజెక్ట్ అని ఫరా ఈమధ్యే మీడియాతో చెప్పింది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts