ఆమెని వేధిస్తే అయిపోతావ్ అన్న మాఫియాడాన్

0

preity-zinta-with-ness-wadiya1సినిమాల్లో ట్విస్ట్ లు ఉన్నట్టే, బాలీవుడ్ నటి ప్రీతీ జింటా, ఆమె మాజీ ప్రియుడు నెస్‌వాడియా మధ్య వివాదం కూడా పూటకో కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా, ఓ మాఫియా డాన్ నుంచి తమకు బెదిరింపు కాల్‌తో పాటు మెసేజ్ వచ్చిందంటూ వాడియా గ్రూప్ సంస్థ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రీతిని వేధింపులకు గురిచేస్తే తమ వ్యాపారం సజావుగా సాగదంటూ అజ్ఞాతంలో ఉన్న మాఫియా నేత రవి పూజారీ పేరుతో ఈ నెల 16న తమకు బెదింపు కాల్స్ వచ్చాయని నెస్‌వాడియా తండ్రి నుస్లీ వాడియాకు వ్యక్తిగత కార్యదర్శులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ముంబై పోలీసులకు తెలిపారు.

ఈ తాజా పరిణామంతో బాలీవుడ్‌లో కొత్త అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. ఆ సదరు మాఫియా డాన్ ప్రీతి మీద కేవలం అభిమానంతోనే అంత పని చేశాడా లేక, ప్రీతికి ముంబై మాఫియాకి మధ్యన ఏవైనా సంబంధాలున్నాయా?

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

సెట్స్ కెళ్లిన క‌త్తిలాంటి కాంబినేష‌న్
త‌మిళ హీరో విజ‌య్- ముర‌గ‌దాస్ కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న కొత్త చిత్రం ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి విజయ్ క్లాప్ ఇచ్చారు.  ఇందుల...
Santosham Weekly Magazine 8th December 2017
[caption id="attachment_550514" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 8th December 2017[/caption]...
Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts