ఆగిపోయిన "బాపు" గీత

0

bapuఅదేంటో…. తెలుగు వాడి మీద విధి కి ఈ మధ్య మరీ ఇంతగా కన్ను కుడుతోంది అర్ధం కావడం లేదు…!! ఎంతటి దుర్దినం ఈరోజు (ఆగస్టు 31) .
తెలుగు భాషకి ఒక సరికొత్త నుడికారాన్ని నేర్పిన ఘనుడు, ప్రఖ్యాత చిత్రకారుడు – దర్శకుడు బాపు ఈరోజు మధ్యాహ్నం చెన్నైలోని మల్లార్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు. కోట్లాది తన అభిమానులని శోక సంద్రంలో ముంచారు.

తెలుగుజాతి గొప్పదనాన్ని అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించిన బాపు ఆత్మకి శాంతి చేకూరాలని ఆ దైవానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తోంది మాస్టార్స్.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

మెగాస్టార్ 151 `సైరా న‌ర‌సింహారెడ్డి` లో హేమాహేమీలు
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న 151వ సినిమా `సైరా న‌ర‌సింహా రెడ్డి` చిత్రంలో హేమా హేమీలు భాగ‌మ‌య్యారు. బాలీవుడ్ లెజెండ‌రీ అమితాబ...
powered by RelatedPosts