అలనాటి స్టార్ శశికపూర్ కి అస్వస్థత

0

Shashi_Kapoor_at_Shammi_Kapoor's_prayer_meetఒకానొక టైమ్ లో ఆయన అమ్మాయిలకి కలల రాకుమారుడు. తెరమీద శశికపూర్ కనిపిస్తే పులకించిపోయే మహిళా అభిమానులు కోకొల్లలు. ప్రస్తుతం 76 ఏళ్ల వయసు ఉన్న శశికపూర్ కి ఛాతీలో ఇన్ఫెక్షన్ సోకడంతో, ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న శశికపూర్ ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుట్న్ణాదు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్న శశికపూర్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

దాదాపు 160 చిత్రాలలో నటించిన శశికపూర్ మూడు జాతీయ అవార్డులు అందుకున్నారు. 2010లో ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైమ్ అచ్ఛీవ్ మెంట్ అవార్డు అందుకున్నారు. ఆయనకు గతంలో బైపాస్ సర్జరీ చేశారు. శశికపూర్ త్వరగా కోలుకోవాలని మనసారా కోరుకుందాం.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
అదరగొడుతున్న మాస్ మహారాజా రవితేజ "నేల టిక్కెట్టు" ట్రైలర్‌:
మాస్ మహారాజా రవితేజ సినిమా అంటేనే ఒక ఫుల్ మీల్స్ భోజనం. ఆయన సినిమాల్లో కామెడి ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, వెటకారపు డైలాగులు ఉంటాయి, మంచి ఎమోషన్...
'ఫ్రీ స్పోర్ట్స్ రిహాబ్ సెంటర్' కి మహేష్ బాబు చేయూత
6 సంవత్సరాలుగా స్లమ్ ప్రాంతాలలో రోజుకి 150 కి పైగా రోగులకు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న ఎన్.జీ.ఓ కి మహేష్ బాబు తన సహాయ సహకారాలు అందిస్తున్నా...
powered by RelatedPosts