అమ్మడు ఎక్కువగా ఖర్చు పెట్టదట

0

tamanna-latest-hot-cute-saree-pics-1“నేను ఫలానా పాత్ర మాత్రమే చేయాలి… ఫలనాది చేయకూడదు అంటూ గిరి గీసుకుని కూర్చోలేదు. గ్లామర్ పాత్రలైనా, నటనకి ప్రాముఖ్యత ఉన్న పాత్రలైనా చేయడానికి సిద్ధం అంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఇటీవల విలేఖరులతో మాట్లాడుతూ “తనకెప్పుడూ నెంబర్ వన్ పోటీపై నమ్మకం లేదన్నారు. తాను నిర్మాత, దర్శకులు, నటీనటులతో సఖ్యతతో మసలుతున్నాను. శ్రుతిహాసన్, ఇలియానా, కాజల్ అగర్వాల్‌తో స్నేహంగా ఉంటూ అందరికీ అందుబాటులోనే ఉంటున్నాను . సినిమా, నటనకు సంబంధించిన విషయాలనే గాకుండా అనేక విషయాలను చర్చిస్తుంటామన్నారు.

గ్లామర్ లేని పాత్రల్లో నటిస్తారా? అని ప్రశ్నిస్తున్నారని, ఇది చిత్ర దర్శకుడిని బట్టి ఉంటుంది. గ్లామర్ ప్రదర్శించాల్సిన క్యారెక్టర్, గ్లామర్ లేని క్యారెక్టర్ అంటూ ఏ రోల్ అయినప్పటికీ నటించేందుకు సిద్ధంగా ఉన్నాను. గ్లామర్ లేకుండా నటనకు మాత్రమే ప్రాముఖ్యత వున్న కథా పాత్ర అయితే ఖచ్చితంగా నటిస్తాను. ఆ రకంగా నాకు ఊసరవెల్లి సినిమా ఎంతో తృప్తినిచ్చింది. ఎన్నో ప్రశంసలని తెచ్చి పెట్టింది. ఇకపోతే వ్యక్తిగతంగా నేను అనవసర విషయాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వను. చేతినిండా సంపాదించినా కొంతమట్టుకే ఖర్చు చేస్తానని, అనవసర వస్తువులు కొనుగోలు చేయను. అధిక ధరలకు వస్తువులు కొనుగోలు చేయనని, పొదుపు పాటించడమే శ్రేయస్కరమని ” ముక్తాయించింది ఈ ముద్దుగుమ్మ.

అదే పొదుపు కాస్ట్యూమ్స్ లలో కూడా చూపిస్తోంది అని తమన్నాపై ఇండస్ట్రీలో కొందరు జోకులు వేసుకుంటున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts