అమ్మడి అదృష్టం అంతా ఇంతా కాదు

0

Nithya Menon Latest Wallpapersఅదృష్టం పడితే ఇలా జలగలా పట్టాలి. ఎందుకంటే నిత్యామీనన్ కి దక్కిన అదృష్టం ప్రస్తుత తరంలోని ఏ హీరోయిన్ కి దక్కని అదృష్టం మరి. భారతదేశం మొత్తం గర్వపడే దర్శకులలో ఒకరైన మణిరత్నం సినిమాలో నిత్యామీనన్ త్వరలో ఒక సినిమా చేయాబోతోంది. మళయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సాల్మాన్ హీరోగా ,నిత్య హీరోయిన్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇటీవలే మళయాళం లో విడుదలై సంచలనం సృష్టించిన “బెంగుళూరు డేస్” చిత్రంలో సాల్మాన్ హీరో.

ప్రస్తుతం క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థ, “ఓనమాలు”ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రూపొందించబడుతున్న సినిమాలో సినిమాలో నిత్య మీనం నీరోయిన్‌గా నటిస్తోంది. మణిరత్నం ప్రాజెక్ట్ ఖరారు కావడానికి ఇంకా సమయం పడుతుంది. నాగార్జున, మహేష్ ల సినిమా కూడా వుండచ్చని వార్తలు వినిపిస్తున్నా ,ఆ సినిమా మీద పెద్దగా ఎవరికీ ఆశలు లేవు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

స్టార్ హీరోని టార్గెట్ చేసిన తేజ‌!
`నేనే రాజు నేనే మంత్రి` సినిమా స‌క్సెస్ తో తేజ మ‌ళ్లీ బ్యాక్ బౌన్స్ అయ్యాడు. డైరెక్ట‌ర్ గా ప‌ట్టాలు త‌ప్పి పోయినా బండిని ఒక్క హిట్ తో మ‌ళ్లీ ట్...
శ్ర‌ద్ధాకపూర్ ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతోంది!
మ‌న స్టార్ హీరోల్లో మ‌గువ‌ల గుండెల్లో మారాజాగా వెలిగిపోతున్న డార్లింగ్ హీరో ఎవ‌రో చెప్ప‌గ‌ల‌రా?  .. లిప్త పాటు కాలంలో  ప్ర‌భాస్ అంటూ ఈజీగానే చె...
ధైర్యం` హీరోయిన్ సీక్రెట్ మ్యారేజ్
అలనాటి నటి మున్‌మున్‌ సేన్‌ కుమార్తె, బాలీవుడ్‌ నటి రియా సేన్‌ రహస్యంగా వివాహం చేసుకుని షాక్ ఇచ్చింది.  కొంతకాలంగా రియా.. ఫొటోగ్రాఫర్‌ శివమ్‌ త...
powered by RelatedPosts