అమ్మడి అందం అదరహో ..!!

0

Nargisసినిమా రంగంలో పది కాలాల పాటు నిలబడాలంటే, ముఖ్యంగా హీరోయిన్‌లకి కత్తి మీద సామే అని చెప్పాలి. ఎందుకంటే, పూటకో కొత్త తార పుట్టుకొస్తున్న నేపధ్యంలో,విపరీతమైన పోటీ కారణంగా ఎవరికీ సరిపడా అవకాశాలు రావడం లేదు అన్నది వాస్తవం. అందుకే, దర్శక-నిర్మాతలని – హీరోలని ఆకర్షించడానికి ముద్దుగుమ్మలు చేతనైనంత అందాన్ని ఒలకబోస్తూ .. హాట్ హాట్ ఫొటో షూట్లు చేస్తూ ఉంటారు.

ప్రస్తుతం బాలీవుడ్ లో తన అందచందాలతో మతిపోగోడుతున్న సెక్సీ స్టార్ నర్గీస్ ఫక్రీ, ఎప్పటికప్పుడు ఏదో ఒక మ్యాగజైన్లకి తన వేడి వేడి అందాల్ని వడ్డిస్తూ ఉంటుంది. కనులవిందు చేస్తూ ఉంటుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక మ్యాగజైన్ కి ఇచ్చిన ఫొటోషూట్ లో భాగం ,ఇదిగో….ఇలా దిమ్మతిరిగిపోయే నాజూకు ఫోజులు ఇచ్చింది. ఎలా ఉందంటారు?

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`బెస్ట్ ల‌వ‌ర్స్` ప్రీ రిలీజ్ వేడుక‌...ఈనెల 8న గ్రాండ్ గా సినిమా విడుద‌ల!
శ్రీ క‌ర‌ణ్, అమృత‌, నిషా, దివ్య‌, ప్రీతి నాయ‌కానాయికలుగా శ్రీ కిర‌ణ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నంది వెంక‌ట రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ గొంట...
బగ్గిడి గోపాల్ సినిమా ఆడియో విడుదల
గ్గిడి ఆర్ట్స్ మూవీస్ పతాకంపై దర్శకుడు అర్జున్ కుమార్ రూపొందిస్తున్న చిత్రం బగ్గిడి గోపాల్. మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్ జీవిత కథతో ఈ సినిమా...
యూనివర్సల్ సబ్జెక్ట్ తో జూన్ 2 వస్తొన్న `డాక్టర్ సత్యమూర్తి`- నిర్మాత డి.వెంకటేష్
యశ్వంత్‌ మూవీస్‌ బ్యానర్‌పై తమిళంలో సూపర్ హిట్ అయిన 'ఒరుముకతరై' చిత్రాన్ని తెలుగులో 'డాక్టర్‌ సత్యమూర్తి' గా అనువదించి జూన్ 2 తెలుగులో విడుదల...
powered by RelatedPosts