అభిమానులని మరోసారి ఊరిస్తోన్న సెక్సీశిరోమణి

0

poonam-pandeyగత ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్స్‌లో భారత జట్టు గెలిస్తే, వారికోసం నగ్నంగా నృత్యం చేస్తాను అని యావత్ భారతదేశాన్ని కుదిపేసిన సెక్స్ బాంబ్ , వివాదాస్పద మోడెల్ పూనమ్ పాండే గుర్తుందా? అవును లెండి… ఎలా మరిచిపోతారు ఎవరైనా? అమ్మడు చేసిన హడావిడి అలాంటిది మరి. ఇప్పుడు ఈ బక్క పలచని భామా మరోసారి అభిమానులని ఊరిస్తోంది. ఎందుకు అంటారా? మీరే చదవండి.

ప్రస్తుతం ప్రపంచమంతా ఫీఫా ప్రపంచకప్ ఫుట్‌బాల్ మ్యాచులని కళ్ళు అప్పగించి చూస్తున్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే
‘నా ఫేవరేట్ బ్రెజిల్ జట్టు ప్రపంచ కప్ ఫుట్‌బాల్‌లో గెలిస్తే.. ఏం చేస్తానో చెప్పాలని ఉంది. అయితే గుడి ముందు చెప్పలేకపోతున్నా..’ అని బాలీవుడ్ నటి, సెక్సీ బాంబ్ పూనం పాండే మళ్లీ బాంబ్ పేల్చింది. నిన్న మైసూరులోని ఒక దేవాలయానికి వచ్చిన పూనమ్ ఈ విధంగా సాకర్ గురించి ఇలా స్పందించింది.

చాముండేశ్వరి మాత గుడిలో కొంత భక్తిపూర్వకంగా కనిపించింది. అనంతరం ఆమె మాట్లాడుతూ బ్రెజిల్ గెలిస్తే ఏ విధంగా సంబరాలు చేసుకుంటానో… ఇదివరకే ఓ వీడియోను విడుదల చేశానని, త్వరలోనే మరో వీడియో విడుదల చేస్తానని ప్రకటించింది.

అభిమానులు అన్నాక ఆవురావురుమని ఉంటారు. ఆకలికి తగ్గట్టు వడ్డిస్తేనే ప్రయోజనం ఉంటుంది కానీ, చీటికి మాటికీ ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇస్తే ఎవరి కడుపు నిందుతుంది…. ఎవరి మనసు నిందుతుంది… ? అర్ధం చేసుకోవూ……….ఇలా ఐతే ఎలాగమ్మాయ్?

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts