"అనుష్క" నవ్వే నాకు బలం

0

posaniరచయితగా తన ప్రయాణం మొదలుపెట్టి, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వారికి సినీరచనలో ఓనమాలు నేర్పించి,దర్శకుడై- నిర్మాతై ప్రస్తుతం నటుడిగా యమా బిజీగా ఉన్నది ఎవరు అంటే,టాలీవుడ్ లో టక్కున వినిపించే పేరు పోసాని కృష్ణమురళి. అలాంటి పోసానికి నటనని ఇంకా సీరియస్ గా తీసుకోమని ప్రోత్సహించింది ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. మీ నటనలో మాంఛి ఫన్ ఉంటుంది… మిమ్మల్ని స్క్రీన్ మీద చూసిన ప్రతి సారీ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంట అని పోసానితో చెప్పింది ఎవరో కాదు…అందాల అనుష్క.

పోసాని నటుడిగా మారడానికి అనుష్క చేసిన ఎంకరేజ్ మెంట్ కారణం అని అంటున్నాడు. అనుష్క పోసాని నటనలో బాగా ఫన్ ఉందని, అతని నటన మనల్ని నవ్వు ఆపు కోనివ్వకుండా చేస్తుందని అన్నాడు. దాంతో పోసాని నటుడిగా మారి ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాడట.. ‘చాలా రోజుల తర్వాత డైరెక్టర్ అయ్యాను.. కానీ ప్రస్తుతం నేను నటుడుగా చాలా బిజీగా ఉన్నాను. అస్సలు ఖాళీ టైం ఉండడం లేదని’ పోసాని అంటున్నాడు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`బెస్ట్ ల‌వ‌ర్స్` ప్రీ రిలీజ్ వేడుక‌...ఈనెల 8న గ్రాండ్ గా సినిమా విడుద‌ల!
శ్రీ క‌ర‌ణ్, అమృత‌, నిషా, దివ్య‌, ప్రీతి నాయ‌కానాయికలుగా శ్రీ కిర‌ణ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నంది వెంక‌ట రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ గొంట...
బగ్గిడి గోపాల్ సినిమా ఆడియో విడుదల
గ్గిడి ఆర్ట్స్ మూవీస్ పతాకంపై దర్శకుడు అర్జున్ కుమార్ రూపొందిస్తున్న చిత్రం బగ్గిడి గోపాల్. మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్ జీవిత కథతో ఈ సినిమా...
యూనివర్సల్ సబ్జెక్ట్ తో జూన్ 2 వస్తొన్న `డాక్టర్ సత్యమూర్తి`- నిర్మాత డి.వెంకటేష్
యశ్వంత్‌ మూవీస్‌ బ్యానర్‌పై తమిళంలో సూపర్ హిట్ అయిన 'ఒరుముకతరై' చిత్రాన్ని తెలుగులో 'డాక్టర్‌ సత్యమూర్తి' గా అనువదించి జూన్ 2 తెలుగులో విడుదల...
powered by RelatedPosts