"అది" కనిపించిందని అంత గోల చేయాలా?

0

aliaహీరో హీరోయిన్స్ ఒకరినొకరు హత్తుకోవడం అనేది సినిమాల్లో సర్వ సాధారణం. ఆ సమయంలో ఏది సరిగ్గా ఉందో…ఏది సరిగ్గా లేదో చూసుకునే సమైమ్ ఉండదు. అంటే, అంత గాఢతలో హత్తుకున్నప్పుడు దుస్తులు ఎలా ఉన్నాయో ఏమో అని పట్టించుకునే తీరిక ఎవరికీ ఉండదు అని చెప్పడం మా ఉద్దేశం ఇక్కడ. సరిగ్గా అలాంటి సంఘటనే ఒకటి తాజాగా చోటుచేసుకుంది .

బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ హీరో వరుణ్ ధావన్ లు డేటింగ్ చేస్తున్నారు అంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు బలం చేకూర్చే విధంగా అలియా భట్ హీరో వరుణ్ ధావన్‌ను అమాంతం ఎత్తేసింది. అంతేకాదు తనూ అతని చేతిలో బందీ అయిపోయింది. ఇది అంతా వారిద్దరూ నటిస్తున్న ఒక సినిమా ప్రమోషన్ కోసం చేసిన హడావిడి. ఈ హడావిడిలో హీరోయిన్ అలియా భట్ అండర్‌వేర్ కనిపించిందంటూ బాలీవుడ్ మీడియా రచ్చరచ్చ చేస్తోంది. నిర్మాత కరణ్‌ జోహార్ రూపొందిస్తున్న ‘హంప్టీ శర్మకీ దుల్హనియా’ అనే చిత్రంలో అలియాభట్, వరుణ్‌ధావన్‌లు హీరో, హీరోయిన్లు! మంగళవారం జరిగిన ఈ మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న వీళ్లిద్దరి ఓపెన్ రొమాన్స్ ఇప్పుడు బాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది.

అలియా కాస్త ఫన్నీగా వరుణ్‌ను గాల్లోకి ఎత్తుకోగా వరుణ్ కూడా అలాగే ఆమెని ఎత్తేసుకున్నాడు. అయితే ఈ అమ్మడి పల్చటి పచ్చరంగు పటియాలా ప్యాంట్ ధరించి రావడంతో, అది కాస్త పైకి జరిగి లోదుస్తులు కనిపించడంతో బాలీవుడ్ మీడియా కెమెరాలకు పని తగిలి ఇప్పుడు ఆవిషయాన్ని సంచలనంగా మార్చేసారు. ఏమైనా ఈ సినిమాకు ఇదో రకం ఫ్రీ పబ్లిసిటీ అనుకోవాలి.

ఏదేమైనా అమ్మడి లోడుస్తులు ప్రస్తుతం అందరికి కావలసి వచ్చింది. పాపం ఆలియా, ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది. అనవసరంగా అడ్డంగా బుక్ అయింది అని ఈ అందాల ముద్దుగుమ్మపై జాలిని కురిపించే వారూ లేకపోలేదు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

సాహో కోసం మ‌రో బాలీవుడ్ స్టార్
ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `సాహో` కోసం చిత్ర ద‌ర్శ‌కుడు సుజీత్ ఏకంగా బాలీవుడ్ తారాతోర‌ణాన్ని రంగంలో కి దించేస్తున్నాడు. ఇప్ప‌టికే హీరో...
స్పైడ‌ర్ ఈవెంట్ కు రోబో కాబింనేష‌న్!
మ‌హేష్ క‌థానాయకుడిగా ఏ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `స్పైడ‌ర్‌` తెలుగు, త‌మిళంలో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతున్న సంగతి తెలిసిందే...
పైసా వ‌సూల్ సాంగ్ టీజ‌ర్
`కన్ను కన్ను కలిశాయి.. ఎన్నో ఎన్నో తెలిశాయి` అంటూ సాగే వీడియో సాంగ్ ను విడుదల చేసింది పైసా వసూల్ చిత్రబృందం. నందమూరి బాలకృష్ణ, శ్రియ మధ్య సాగుత...
powered by RelatedPosts