అందరికీ బుద్ధొచ్చేలా బకెట్ ఎత్తింది

0

http://instagram.com/p/r6otPildCU/

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం “ఐస్ బకెట్ చాలెంజ్ ” హవా నడుస్తోంది అన్న సంగతి తెలిసిందే . ఏమిటయ్యా ఈ బకెట్ల గోల అంటే, “ఒక బకెట్ నిండా చన్నీళ్ళు నింపుకుని, తల మీదుగా ఎవరికీ వారే ఒంపుకోవాలి . అలా చేయలేని పక్షంలో “ఎ. ఎల్ . ఎస్” అనే సంస్థకి వంద డాలర్ల డొనేషన్ ఇవ్వాలి. ఆ సంస్థ వాళ్ళు పేదలకి, అనాధ పిల్లలకి చేదోడుగా నిలుస్తుంది. అదే వీడియోలో మీరు మీ స్నేహితులకి చాలెంజ్ విసరాలి. అలా ఒకరి దగ్గర నుడి ఒకరికి చెయిన్ లాగ ఈ వీడియో తయారవుతుంది. ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా బిల్గేట్స్ లాంటి ప్రముఖలతో మొదలుకుని చాలామంది ఈ ఐస్ బకెట్ చాలెంజ్ కి ఒప్పుకున్నారు. ఇకపోతే తాజాగా హన్సిక కూడా ఈ చాలెంజ్ కి ఒప్పుకుంది. నీళ్ళు ఓంపుకుంది .

కానీ, బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా మాత్రం, వీళ్ళందరికీ బుద్ధి వచ్చేలా ఎలా చేసిందో చూడండి. అనవసరంగా నీళ్ళు వృధా చేస్తున్నారు అంటూ తన అసహనాన్ని, అయిష్టాన్ని సున్నితంగా వ్యక్తపరిచింది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts